ఒళ్లు నొప్పులను తగ్గించే.. సహజసిద్ధమైన పదార్థాలు..!

శారీరక శ్రమ ఎక్కువగా చేయడం.. అలసటకు గురి కావడం.. ఇతర పనుల వల్ల నీరసం రావడం.. వంటి అనేక కారణాల వల్ల కొందరికి విపరీతంగా ఒళ్లు నొప్పులు వస్తాయి. జ్వరం ఏమీ ఉండదు కానీ ఒళ్లంతా నొప్పి అనిపిస్తుంది. అయితే అలాంటి వారు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పలు ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.. ఒళ్లు నొప్పులు ఇట్టే తగ్గుతాయి. మరి ఆ పదార్థాలు ఏమిటంటే… * ఎర్రని రంగులో … Read more