Pregnant Woman : కడుపుతో ఉన్న వారి కోరిక తప్పక తీర్చాల‌ట.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Pregnant Woman : గ‌ర్భం ధ‌రించింది అని తెలియ‌గానే మ‌హిళ‌ను ఇంట్లో అందరూ అపురూపంగా చూసుకుంటారు. కాలు కింద పెట్ట‌కుండా సేవ‌లు చేస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయిస్తూ త‌ల్లిని, క‌డుపులో ఉన్న బిడ్డ‌ను ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు. మాతృత్వం ఒక వ‌రం. అది కొంద‌రు మ‌హిళ‌ల‌కు ల‌భించ‌దు. క‌నుక అమ్మ అయిన వారు బిడ్డ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇక వారి చుట్టూ ఉండేవారు కూడా ఆమెను ఎంతో అపురూపంగా చూస్తారు. బిడ్డ పుట్టే … Read more

Village Style Chicken Curry : ప‌ల్లెటూరి స్టైల్‌లో కోడికూరను ఇలా చేస్తే.. నోట్లో ముక్క వేసుకోగానే ఆహా అంటారు..

Village Style Chicken Curry : సండే రోజు అంద‌రూ నాన్ వెజ్ ను ఎక్కువ‌గా తింటూ ఉంటారు. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ ఒక‌టి. చికెన్ తో ప్ర‌తి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది చికెన్ లో ఏవో పొడులు వేసి చేస్తుంటారు. ఇలా చేసే చికెన్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి విలేజ్ స్టైల్ చేసే చికెన్ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కూర‌ను గ్రామాల్లో … Read more

Fish Prickle : చేప‌లు తినేట‌ప్పుడు ముల్లు గొంతులో ఇరుక్కుందా..? అయితే ఇలా సింపుల్ గా తీయ‌వ‌చ్చు తెలుసా..?

Fish Prickle : చేప‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. వాటిని మాంసాహార ప్రియులు చాలా మంది ఇష్టంగా తింటారు. చేప‌ల కూర‌, వేపుడు, బిర్యానీ.. ఇలా ఏం చేసినా, ఎలా చేసినా చేప‌ల‌ను బాగా లాగించే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ చేప‌ల‌ను తినేట‌ప్పుడు పొర‌పాటున దాని ముల్లు గొంతులో ఇరుక్కుంటేనో..? అంటే.. అవును.. ఆ చాన్స్ ఉంది. అందుకే చేప ముక్క‌ల‌ను తినేట‌ప్పుడు చాలా మంది జంకుతారు. వాటిని … Read more

Prawns Fry : రొయ్య‌ల వేపుడు ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Prawns Fry : రొయ్య‌లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రొయ్య‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాల్లో రొయ్య‌ల వేపుడు కూడా ఒక‌టి. రొయ్య‌ల వేపుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. చాలా మంది రొయ్య‌ల వేపుడును ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే రొయ్య‌ల వేపుడు కంటే కింద చెప్పిన విధంగా … Read more

Honey With Sesame Seeds : తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Honey With Sesame Seeds : తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలా మంది వంటల్లో వాడుతారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె, నువ్వులను కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి … Read more

Morning Mistakes : ఉద‌యం 9 గంట‌ల లోపు చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే..!

Morning Mistakes : ఉద‌యం నిద్ర‌లేవడం కొంత మందికి చాలా క‌ష్టం. అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు అలార‌మ్ పెట్టుకున్నా అది మోగినా మ‌రో ప‌ది నిమిషాలు, ఐదు నిమిషాలు అంటూ అలారాన్ని మారుస్తూ కునుకు తీస్తూ ఉంటారు. ఈ అల‌వాటు అస్స‌లు మంచిది కాద‌ట‌. ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి. అస‌లు మ‌నం ఉద‌యం లేచిన ద‌గ్గ‌రి నుండి చిన్న చిన్న పొర‌పాట్ల‌ను చాలానే చేస్తూ ఉంటాం. ఉద‌యం పూట మ‌నం చేస్తున్న పొర‌పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Katte Pongali : క‌ట్టె పొంగ‌లి ఇలా చేస్తే.. ఆల‌యంలో ప్ర‌సాదం లాంటి రుచి వ‌స్తుంది..

Katte Pongali : క‌ట్టె పొంగ‌లి.. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. క‌ట్టె పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసి అమ్మ‌వారికి నైవేధ్యంగా స‌మర్పిస్తూ ఉంటారు. ఆల‌యాల్లో ప్ర‌సాదంగా కూడాక‌ట్టె పొంగ‌లిని పెడ‌తారు. ఈ క‌ట్టె పొంగ‌లిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రుచిగా, స‌లుభంగా క‌ట్టె పొంగ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క‌ట్టె పొంగ‌లి త‌యారీకి … Read more

Curry Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 4 క‌రివేపాకు ఆకుల‌ను న‌మిలి తినండి.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..

Curry Leaves : క‌రివేపాకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. కూర‌ల్లో క‌రివేపాకు విరివిరిగా వాడుతూ ఉంటాం. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల్లో క‌రివేపాకును వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంది. అయితే చాలా మంది కూర‌ల్ల‌లో క‌రివేపాకును ఏరి ప‌క్క‌కు పెడుతుంటారు. క‌రివేపాకులో ఉండే ఔష‌ధ గుణాల గురించి తెలిస్తే మాత్రం క‌రివేపాకును ఎప్ప‌టికి ప‌క్క‌కు పెట్టరు. క‌రివేపాకు తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అస‌లు క‌రివేపాకులో ఉండే … Read more

Honey With Milk : రోజూ ఒక గ్లాస్ పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే.. ఏమవుతుందో తెలుసా..?

Honey With Milk : పాలు, తేనె.. ఇవి రెండూ మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని కలిపి రోజూ తీసుకుంటే దాంతో అనేక లాభాలు కలుగుతాయి. చర్మ సమస్యలకు, శరీరానికి శక్తినిచ్చేందుకు ఈ రెండింటి మిశ్రమం దోహదం చేస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఇక పాలలో ఉండే విటమిన్ ఎ, బి, డి, … Read more

Lemon Juice : నిమ్మరసం ఆరోగ్యకరమే.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదం..

Lemon Juice : నిమ్మ‌ర‌సంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు పోతాయి. జీర్ణ‌క్రియ బాగా జ‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే నిమ్మ‌ర‌సం తాగితే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే. అయితే నిమ్మ‌ర‌సం మేలు చేస్తుంది క‌దా అని చెప్పి దాన్ని మోతాదుకు మించి మాత్రం తాగ‌కూడ‌దు. ముఖ్యంగా రోజుకు 1 లేదా 2 నిమ్మ‌కాయ‌లను … Read more