Vankaya Pulao : వంకాయలతో పులావ్‌.. ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Vankaya Pulao : వంకాయలు అనగానే మనకు ముందుగా గుత్తి వంకాయ కూర.. వంకాయ టమాటా.. వంకాయ ఫ్రై.. వంటి వంటకాలు గుర్తుకు వస్తాయి. వంకాయలతో కొందరు పచ్చడి కూడా చేస్తుంటారు. అయితే వంకాయలతో పులావ్‌ను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. శాకాహార ప్రియులు ఈ పులావ్‌ను ఎంతో ఇష్టపడతారు. మాంసాహార ప్రియులు కూడా దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు. ఇక వంకాయలతో పులావ్‌ను ఎలా తయారు చేయాలో … Read more

Viral Fever : వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారు ఈ చిట్కాలను పాటిస్తే త్వరగా కోలుకుంటారు..!

Viral Fever : ప్రస్తుతం నడుస్తున్నది జ్వరాల సీజన్‌. ఎక్కడ చూసినా అనేక మంది జ్వరాల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి విష జ్వరాలు సంభవిస్తున్నాయి. అయితే ఇవి కాకుండా సాధారణ వైరల్‌ ఫీవర్‌ కూడా చాలా మందికి వస్తోంది. ఇది వచ్చేందుకు కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఈ జ్వరం వస్తే మాత్రం ఇతర జ్వరాల్లాగే అనేక లక్షణాలు కనిపిస్తాయి. వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారిలో వికారం, … Read more

Moong Dal Chaat : సాయంత్రం తినే ఆరోగ్యకరమైన స్నాక్స్‌.. మూంగ్‌ దాల్‌ చాట్‌.. తయారీ చాలా సులభం..

Moong Dal Chaat : సాయంత్రం సమయంలో చాలా మంది సహజంగానే నూనెతో చేసిన పదార్థాలు లేదా బేకరీ ఫుడ్‌ ఐటమ్స్‌ను తింటుంటారు. ఇవి వాస్తవానికి మనకు హాని చేస్తాయి. కనుక వాటికి బదులుగా ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. అలాంటి వాటిలో మూంగ్‌ దాల్‌ చాట్‌ ఒకటి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. అందుకు పదార్థాలు కూడా పెద్దగా అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Urine Smell : మూత్రం దుర్వాస‌న వ‌స్తుంటే.. మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లే..!

Urine Smell : సాధార‌ణంగా మ‌నం రోజూ మూత్రం రూపంలో వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాం. నీళ్లు తాగితే మూత్రం బాగా వ‌స్తుంద‌ని చెప్పి కొంద‌రు నీళ్ల‌ను తాగ‌రు. కానీ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పోతాయి. ఇక ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది. అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే.. … Read more

Oats Dosa : ఓట్స్‌తో అప్పటికప్పుడు వేసుకునే ఇన్‌స్టంట్‌ దోశలు.. భలే రుచిగా ఉంటాయి..

Oats Dosa : ఉదయం సాధారణంగా అందరూ ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటారు. వాటిల్లో దోశలు కూడా ఒకటి. ఎవరైనా సరే తమకు నచ్చిన దోశలను వేసుకుని తింటుంటారు. అయితే మీరెప్పుడైనా ఓట్స్‌ దోశలను తిన్నారా. ఓట్స్‌ను సహజంగానే చాలా మంది పాలతో కలిపి తయారు చేసి తింటారు. కానీ ఓట్స్‌తో రుచికరమైన దోశలను కూడా వేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. ఇక ఈ దోశలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Eggs : రోజూ ఒక కోడిగుడ్డు తింటే.. మీ గుండె సేఫ్‌.. సైంటిస్టులు చెబుతున్న మాట‌..

Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని ఉడ‌క‌బెట్టి, ఆమ్లెట్ వేసి లేదా కూర రూపంలో చేసి తింటుంటారు. అయితే కోడిగుడ్లను నిత్యం తింటే మనకు అనేక‌ రకాల లాభాలు కలుగుతాయి. కోడిగుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు మంచిదికాదని అంటుంటారు. కానీ అందులో నిజం లేదని సైంటిస్టుల పరిశోధనలే చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం … Read more

Earphones : రోజూ అదే ప‌నిగా ఇయ‌ర్ ఫోన్స్ వాడుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..

Earphones : ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మ‌న జీవితంలో ఎలా భాగం అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. ఫోన్లు లేకుండా ఎవ‌రూ ఉండ‌లేక‌పోతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు స్మార్ట్‌ఫోన్ల‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. అనేక ప‌నుల‌ను చక్క‌బెట్టుకుంటున్నారు. దీంతోపాటు సోష‌ల్ మీడియాలోనూ కాల‌క్షేపం చేస్తున్నారు. అలాగే వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఫోన్ల‌తోపాటు చెవుల్లో పెట్టుకుని వినే ఇయ‌ర్ ఫోన్స్ వాడ‌కం కూడా ఎక్కువైంది. కానీ వీటిని రోజూ అదే … Read more

Healthy Life : ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే అంతే.. ఆ శ‌క్తి స‌న్న‌గిల్లుతుంది..!

Healthy Life : మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆహార ప‌దార్థాల్లో కొన్ని శృంగార శ‌క్తికి ఏ విధంగా దోహ‌దం చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. నిర్దిష్ట‌మైన ఆహారం తిన‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కూడా. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మాత్రం శృంగార సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం పెంచ‌వు సరి క‌దా, ఉన్న సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ప‌ని చేస్తాయి. అప్పుడు జంటలో ఏ … Read more

Mutton Paya : మ‌ట‌న్ పాయా ఒక్క‌సారి ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..

Mutton Paya : నాన్ వెజ్ తినే వారికి మ‌టన్ పాయ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌టన్ పాయ అంత రుచిగా ఉంటుంది మ‌రీ. అంతేకాకుండా దీనిని తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయ‌ని నిపుణులు కూడా చెబుతుంటారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మ‌ట‌న్ పాయ‌ను రుచిగా, సుల‌భంగా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ట‌న్ పాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మేక‌ కాళ్లు – 4, ఉల్లిపాయ … Read more

Hair Tips : 30 రోజుల పాటు ఈ చిట్కాల‌ను పాటిస్తే.. జుట్టు బాగా పెరుగుతుంది.. వ‌ద్ద‌న్నా ఆగ‌దు..

Hair Tips : పొడవైన, నల్లని జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్ధ‌తులలో అది అసాధ్యం అనే చెప్పాలి. అయితే కొన్ని పద్దతులు పాటిస్తే పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలా మంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంది అని వాపోతుంటారు కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు.. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే … Read more