Mutton Paya : మటన్ పాయను ఇలా ఎర్రగా.. కారంగా చేసి తిన్నారంటే.. రుచి సూపర్‌గా ఉంటుంది..
Mutton Paya : మాంసాహార ప్రియులకు మటన్ పాయ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ పాయ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. ఈ మటన్ పాయను ఎవరైనా సులభంగా చేసేలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మటన్ పాయ తయారీకి కావల్సిన పదార్థాలు.. ముక్కలుగా … Read more









