Moong Dal Chaat : సాయంత్రం తినే ఆరోగ్యకరమైన స్నాక్స్.. మూంగ్ దాల్ చాట్.. తయారీ చాలా సులభం..
Moong Dal Chaat : సాయంత్రం సమయంలో చాలా మంది సహజంగానే నూనెతో చేసిన పదార్థాలు లేదా బేకరీ ఫుడ్ ఐటమ్స్‌ను తింటుంటారు. ఇవి వాస్తవానికి మనకు హాని చేస్తాయి. కనుక వాటికి బదులుగా ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. అలాంటి వాటిలో మూంగ్ దాల్ చాట్ ఒకటి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. అందుకు పదార్థాలు కూడా పెద్దగా అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









