Oats Dosa : ఓట్స్‌తో దోశ‌ల‌ను ఇలా వేయాలి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Oats Dosa : సాధార‌ణంగా మ‌నం ఇడ్లీలు, దోశ‌లు వంటి టిఫిన్స్‌ను త‌ర‌చూ తింటుంటాం. వీటి త‌యారీలో మ‌నం బియ్యం పిండి వాడుతాం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం బియ్యం పిండికి బ‌దులుగా తృణ ధాన్యాలు లేదా చిరుధాన్యాల‌తో త‌యారు చేసిన టిఫిన్ల‌ను తినాల‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌నం అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టిఫిన్ల‌ను త‌యారు చేసుకుని తినాల్సి ఉంటుంది. ఇక అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టిఫిన్ల‌లో ఓట్స్ దోశ కూడా ఒక‌టి. వీటిని త‌యారు చేయ‌డం … Read more

Oats Dosa : ఓట్స్‌తో అప్పటికప్పుడు వేసుకునే ఇన్‌స్టంట్‌ దోశలు.. భలే రుచిగా ఉంటాయి..

Oats Dosa : ఉదయం సాధారణంగా అందరూ ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటారు. వాటిల్లో దోశలు కూడా ఒకటి. ఎవరైనా సరే తమకు నచ్చిన దోశలను వేసుకుని తింటుంటారు. అయితే మీరెప్పుడైనా ఓట్స్‌ దోశలను తిన్నారా. ఓట్స్‌ను సహజంగానే చాలా మంది పాలతో కలిపి తయారు చేసి తింటారు. కానీ ఓట్స్‌తో రుచికరమైన దోశలను కూడా వేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. ఇక ఈ దోశలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Oats Dosa : గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్‌.. వాటితో దోశ‌ల‌ను ఇలా వేసుకోండి..!

Oats Dosa : మ‌న‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి మ‌న‌కు అద్భుత‌మైన పోష‌కాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇంకా ఓట్స్ వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తిన‌డం కొంద‌రికి ఇష్టం ఉండ‌దు. కానీ వీటితో దోశ‌ల‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి రుచిగా ఉండ‌డ‌మే … Read more