Finger Fish : ఫింగర్ ఫిష్‌ను వేడి వేడిగా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Finger Fish : చేపలతో చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా అనేక విధాలుగా చేపలను వండుకుని తింటుంటారు. ఏవిధంగా చేసినా సరే అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే చేపలతో ఫింగర్ ఫిష్ తయారు చేసి తినవచ్చు. అవి భలే రుచిగా ఉంటాయి. మరి ఫింగర్ ఫిష్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఫింగర్ ఫిష్ తయారీకి కావల్సిన పదార్థాలు.. చేపలు – అర కేజీ, బ్రెడ్ ముక్కలు … Read more