Earphones : రోజూ అదే పనిగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. అయితే ముందు ఇది చదవండి..
Earphones : ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మన జీవితంలో ఎలా భాగం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఫోన్లు లేకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు స్మార్ట్‌ఫోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అనేక పనులను చక్కబెట్టుకుంటున్నారు. దీంతోపాటు సోషల్ మీడియాలోనూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగే వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఫోన్లతోపాటు చెవుల్లో పెట్టుకుని వినే ఇయర్ ఫోన్స్ వాడకం కూడా ఎక్కువైంది. కానీ వీటిని రోజూ అదే … Read more









