Hair Tips : జుట్టు పొడవుగా పెరగాలని కోరుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Hair Tips : ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన షాంపులు మరియు నూనెలు వాడుతూ లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటారు. దీనివల్ల జుట్టుకు మేలు కన్న ఎక్కువగా హాని జరుగుతుంది. అలా కాకుండా ఇంటిలోనే దొరికే పదార్థాలతో నివారణలను ప్రయత్నిస్తే ఎటువంటి హాని లేకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక్కోసారి జుట్టు అంచు చివర్లు చిట్లడం వంటివి మనం గమనిస్తుంటాము….