Katte Pongali : కట్టె పొంగలి ఇలా చేస్తే.. ఆలయంలో ప్రసాదం లాంటి రుచి వస్తుంది..
Katte Pongali : కట్టె పొంగలి.. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. కట్టె పొంగలి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసి అమ్మవారికి నైవేధ్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఆలయాల్లో ప్రసాదంగా కూడాకట్టె పొంగలిని పెడతారు. ఈ కట్టె పొంగలిని తయారు చేయడం చాలా సులభం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రుచిగా, సలుభంగా కట్టె పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కట్టె పొంగలి తయారీకి … Read more









