Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Tomato Curd Curry : ట‌మాటాల్లో పెరుగు క‌లిపి చేసే కూర‌.. రుచి ఎలా ఉంటుంది.. అంటే..?

D by D
October 13, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Tomato Curd Curry : మ‌నం పెరుగును క‌డా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగుతో తిన‌నిదే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. అదే విధంగా పెరుగును కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. పెరుగును ఉప‌యోగించ‌డ‌మే కాకుండా పెరుగుతో కూడా మ‌నం కూర‌లు చేసుకోవ‌చ్చు. పెరుగును ఉప‌యోగించి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పెరుగుతో కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పెరుగు కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ప‌చ్చిమిర్చి – 5 లేదా త‌గిన‌న్ని, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నీళ్లు – పావు క‌ప్పు, చిక్క‌టి పెరుగు – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ట‌మాట పెరుగు కూర త‌యారీ విధానం..

ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ట‌మాట ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే ఉప్పు, ప‌చ్చిమిర్చి, ప‌సుపు, ఉప్పు, నీళ్లు వేసి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఈ ముక్క‌లు చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పెరుగు, జీల‌క‌ర్ర పొడి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట, పెరుగు మిశ్ర‌మాన్ని వేసి క‌ల‌పాలి.

Tomato Curd Curry very tasty you can make in this method
Tomato Curd Curry

దీనిపై మూత‌ను ఉంచి చిన్న మంట‌పై 3 నిమిషాల ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పెరుగు కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో అల్పాహారాల‌తో కూడా క‌లిపి తిన‌వ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా టమాట పెరుగు కూర‌ను చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Tomato Curd Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Curd Rice : రాత్రి పూట పెరుగన్నం తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.