Dengue : ఈ జాగ్రత్తలు పాటిస్తే.. డెంగ్యూ రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు..
Dengue : ప్రస్తుత తరుణంలో చాలా మందికి విష జ్వరాలు వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డెంగ్యూ వ్యాధి కూడా బాగా ప్రబలుతోంది. ఇది దోమలు కుట్టడం వల్ల వస్తుందన్న విషయం విదితమే. కుటుంబంలో ఒకరికి డెంగ్యూ వస్తే.. మిగిలిన వారికి కూడా డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దోమలు బాగా ఉంటాయి కనుక కుటుంబంలో వరుసగా డెంగ్యూ బారిన పడే అవకాశాలు … Read more









