Gold : దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవ‌చ్చు..? అస‌లు అక్క‌డ దాని ధ‌ర ఎందుకు త‌క్కువ‌గా ఉంటుంది..?

Gold : బంగారం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్ట‌మే. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవ‌లం మ‌హిళ‌లే కాదు.. పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మ‌న దేశంలో వాస్త‌వానికి బంగారం ధ‌ర చాలా ఎక్కువ‌. బంగారాన్ని క‌డ్డీలు, బార్‌ల రూపంలో కొంటే మేకింగ్ చార్జిలు ఉండ‌వు. కానీ ఆభ‌ర‌ణాల‌ను కొంటే మేకింగ్ చార్జిల‌ను విధిస్తారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌కి వెళ్లేవారు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని తెస్తుంటారు. … Read more

Idli With Oats : మీరు రోజూ తినే ఇడ్లీల్లో దీన్ని క‌లిపి తింటే.. కేజీల‌కు కేజీలు అల‌వోక‌గా బ‌రువు త‌గ్గుతారు..

Idli With Oats : ఉద‌యం పూట అల్పాహారం చేయ‌డం ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌రం. రోజంతా చ‌క్క‌గా పని చేయాలంటే మ‌నం ఉద‌యం పూట క‌చ్చితంగా అల్పాహారం చేయాలి. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా అల్పాహారం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ అల్పాహారాన్ని చేయ‌డం గ‌నుక మానేశామో ఆరోగ్య స‌మ‌స్య‌లు తప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉద‌యం వివిధ‌ ర‌కాల అల్పాహారాల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం త‌యారు చేసే అల్పాహారాల్లో ఇడ్లీ కూడా … Read more

Knee Pain : ప‌సుపుతో ఇలా చేస్తే.. కీళ్ల నొప్పులు దెబ్బ‌కు మాయం.. మ‌ళ్లీ రావు..

Knee Pain : కీళ్ల నొప్పుల‌తో బాధ‌పడే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పూర్వ‌కాలంలో పెద్ద‌వారిలోనే క‌నిపించే ఈ కీళ్ల నొప్పులు ప్ర‌స్తుత కాలంలో న‌డివ‌య‌స్కుల్లో కూడా మ‌నం చూడ‌వ‌చ్చు. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణాతీతంగా ఉంటుంది. వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ కీళ్ల నొప్పులను మ‌నం కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more

Chicken Tikka : ఓవెన్ లేకున్నా స‌రే.. రుచిక‌ర‌మైన చికెన్ టిక్కాను ఇలా ఇంట్లోనే త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Chicken Tikka : సాధార‌ణంగా చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే మాంసాహార ప్రియుల‌కు నచ్చుతుంది. చికెన్‌తో కూర‌, వేపుడు, బిర్యానీ వంటివి స‌హ‌జంగానే చేస్తుంటారు. అయితే చికెన్‌తో మ‌నం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కాను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఓవెన్ లేకున్నా ఇంట్లోనే సుల‌భంగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ టిక్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ ముక్క‌లు (బోన్‌లెస్‌) – అర‌ కిలో, శ‌న‌గ‌పిండి – ఒక‌టిన్న‌ర … Read more

Milk Boil : పాలు పొంగు పోకుండా ఉండాలంటే.. ఉప‌యోగ‌ప‌డే సుల‌భ‌మైన ట్రిక్‌.. ఏం చేయాలంటే..?

Milk Boil : పాలను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్రయోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. పాల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ రోజుకు క‌నీసం ఒక్క గ్లాస్ పాల‌ను అయినా తాగాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. అయితే పాల‌ను మ‌నం మ‌ర‌గ‌బెట్టి తాగుతుంటాం. కానీ చాలా మంది పాల‌ను మ‌రిగించేప్పుడు అవి పొంగి పోతుంటాయి. వాటిని … Read more

Lemon Juice : ఉద‌యాన్నే నిమ్మరసాన్ని తాగుతున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..!

Lemon Juice : ప్ర‌స్తుతం చాలా మందిలో ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న పెరిగింది. దీంతో చాలా మంది అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన పానీయాల‌ను తాగుతున్నారు. వాటిల్లో నిమ్మ‌ర‌సం కూడా ఒక‌టి. కొంద‌రు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇందులో కొంతమంది తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తున్నారు. వాటిని … Read more

Tomato Pachi Mirchi Pachadi : ట‌మాటా ప‌చ్చి మిర్చి రోటి ప‌చ్చ‌డి.. చూస్తేనే నోరూరిపోతుంది..

Tomato Pachi Mirchi Pachadi : మ‌నం వంటింట్లో ట‌మాటాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కూర‌లు, ప‌చ్చ‌ళ్లు చేయ‌డానికి ఎక్కువ‌గా పండు ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పండు ట‌మాటాల‌తోనే కాకుండా ప‌చ్చి ట‌మాటాల‌తో కూడా మ‌నం రోటి ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి ట‌మాటాల‌తో చేసే ఈ రోటి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ప‌చ్చి ట‌మాటాల‌తో రోటి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట ప‌చ్చిమిర్చి రోటి ప‌చ్చ‌డి త‌యారీ విధానం.. … Read more

Spices : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసులు.. ఏయే వ్యాధుల‌కు ప‌నిచేస్తాయో తెలుసా..?

Spices : నిత్యం మ‌న వంటింట్లో ఉండే దినుసులు, ప‌దార్థాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న వంటింట్లో ఎన్నో ర‌కాల దినుసులు, ప‌దార్థాలు ఉంటాయి. వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలోని ఔష‌ధ గుణాలు తెలుసుకున్న మ‌న పెద్ద‌లు వీటిని మ‌న వంట‌ల్లో భాగం చేశార‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌సాలా దినుసుల‌ను కానీ ప‌దార్థాల‌ను కానీ చ‌క్క‌గా ఉప‌యోగిస్తే అస‌లు మ‌నం వైద్యుని వ‌ద్ద‌కు వెళ్లే … Read more

Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేశారంటే.. మొత్తం తినేస్తారు.. ఏమీ మిగ‌ల్చ‌రు..!

Chicken Fry : చికెన్ ను ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చికెన్ ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు ల‌భిస్తాయి. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా మారినేట్ చేసే అవ‌స‌రం లేకుండానే చికెన్ తో రుచిగా ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ … Read more

Lord Ganesha : ఈ న‌వ‌రాత్రుల్లో గ‌ణేషున్ని ఈ ఒక్క ఆకుతో ఏదైనా ఒక రోజు పూజ చేయండి.. ద‌రిద్రం మొత్తం పోతుంది..

Lord Ganesha : ప్ర‌తి ఏడాది లాగానే ఈసారి కూడా గ‌ణేష్ న‌వ‌రాత్రులు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. అన్ని చోట్లా గ‌ణ‌నాథులు కొలువై భ‌క్తుల‌చే పూజ‌ల‌ను అందుకుంటున్నారు. అయితే ఈ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా భ‌క్తులు గ‌ణేషున్ని అనేక విధాలుగా పూజిస్తుంటారు. కానీ ఈ ఒక్క ఆకుతో న‌వ‌రాత్రుల్లో ఏదైనా ఒక రోజు వినాయ‌కున్ని పూజిస్తే దెబ్బ‌కు ద‌రిద్రం మొత్తం పోతుంది. కోటీశ్వ‌రులు అవుతారు. మ‌రి ఆ ఆకు ఏదంటే.. గణేష్ నవరాత్రులలో గణపతిని పత్రాలతో పూజిస్తే కూడా … Read more