Diseases : ఈ పొడిని రోజుకు ఒక్క స్పూన్ రాత్రి భోజనానికి ముందు తినాలి.. సకల రోగాలు నయమవుతాయి..!
Diseases : మనం వంటల్లో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా దాదాపుగా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. మన పెద్ద వారు ఈ దినుసుల గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని మన వంటల్లో భాగం చేశారు. ఇలా మన వంటింట్లో ఉండే దినుసులతో పొడిని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల దాదాపుగా 90 శాతం అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. మన అనారోగ్య సమస్యలను నయం చేసే ఈ దినుసుల గురించి.. అలాగే వాటితో పొడిని ఎలా … Read more









