Mustard Leaves : ఈ మొక్క ఆకులు ఎక్కడ కనబడినా సరే.. విడిచిపెట్టకుండా తినండి.. ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Mustard Leaves : ఆవాలు లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. మనం చేసే ప్రతి వంటలోనూ ఆవాలను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆవాలు కూడా ఔషధ గుణాలను అధికంగా కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఆవాలను ట్రేస్ లో లేదా నేల మీద వేసి మొలకెత్తించి మైక్రో గ్రీన్స్ లాగా తయారు చేసుకుని వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఆవ ఆకులను…