Masala Vada : 10 నిమిషాల్లోనే రుచికరమైన వేడి వేడి మసాలా వడలను.. ఇలా తయారు చేయండి..!
Masala Vada : మనలో చాలా మంది సాయంత్రం సమయాల్లో ఏదో ఒక చిరుతిండిని తింటూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో త్వరగా చేసుకోవడానికి వీలుగా ఉండే చిరుతిళ్లల్లో మసాలా వడలు కూడా ఒకటి. ఇవి మనకు బయట కూడా దొరుకుతూ ఉంటాయి. అచ్చం బయట దొరికే విధంగా ఉండే మసాలా వడలను మనం ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. మసాలా వడలను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను … Read more









