Vastu Tips : కార్ల‌లో పులి బొమ్మ‌ల‌ను, ఇంట్లో పులి ఫొటోల‌ను పెట్టుకుంటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Vastu Tips : కొత్త‌గా ఇల్లు క‌ట్టుకునేవారు లేదా ఇప్ప‌టికే ఇళ్ల‌లో ఉంటున్న‌వారు చాలా మంది ప్ర‌స్తుతం వాస్తు చిట్కాల‌ను పాటిస్తున్నారు. ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయంటే అందుకు ముందుగా వాస్తుదోషం ఏదైనా ఉందేమోన‌ని ప‌రిశీలిస్తున్నారు. దీంతో ఆ దోషాల‌ను పోగొట్టుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. ఇక కొంద‌రు వాస్తు దోషాల‌ను పోగొట్టుకోవాల‌ని చెప్పి ర‌క‌ర‌కాల ఫొటోల‌ను, పెయింటింగ్‌ల‌ను ఇంట్లో పెడుతుంటారు. అయితే ఏ ఫొటో పెట్టాలి.. దేన్ని పెట్టుకోవ‌ద్దు.. అన్న విష‌యాల‌ను తెలుసుకుని ఆ త‌రువాతే వాటిని పెట్టుకోవాలి. … Read more

Phone : టాయిలెట్‌లో ఫోన్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే ప్రాణాల‌కే ప్ర‌మాదం సంభ‌విస్తుంది, జాగ్ర‌త్త‌..!

Phone : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు స్మార్ట్ ఫోన్ల‌తోనే కాల‌క్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా విహ‌రిస్తున్నారు. ఇక కొంద‌రు గేమ్స్ ఆడుతుంటే.. కొంద‌రు సినిమాలు చూడ‌డం.. ఇంకొంద‌రు పాట‌లు విన‌డం చేస్తున్నారు. ఇలా చాలా మంది ఫోన్ల‌ను అన్ని ర‌కాల ప‌నుల‌కు వినియోగించుకుంటున్నారు. అయితే కొంద‌రు ఉద‌యం కాల‌కృత్యాలు తీర్చుకునే స‌మ‌యంలో టాయిలెట్‌లో ఫోన్‌ను ఉప‌యోగిస్తుంటారు. వాస్త‌వానికి ఈ … Read more

Parrots : రామ‌చిలుక‌ల ఫొటోల‌ను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Parrots : మ‌న చుట్టూ ప్ర‌పంచంలో అనేక జీవ‌రాశులు ఉన్నాయి. వాటిల్లో ప‌క్షులు కూడా ఒక‌టి. వీటిల్లో చాలా ర‌కాలు ఉంటాయి. అయితే రామ చిలుక‌లు అంటే చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే ఇవి ఆకుప‌చ్చ రంగులో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటాయి. వీటి ముక్కు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని చిలుక‌లు మాట్లాడే శ‌క్తిని కూడా క‌లిగి ఉంటాయి. కానీ అవి మ‌న‌కు అంత‌గా ఎదురు ప‌డ‌వు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం రామ చిలుక‌లు మ‌న‌కు … Read more

Nuvvula Pulusu : ఎంతో రుచిక‌ర‌మైన నువ్వుల పులుసు.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Nuvvula Pulusu : మ‌న శ‌రీరానికి నువ్వులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. నువ్వుల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వీటిల్లో నువ్వుల ల‌డ్డూలు ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మ‌న ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే ఐర‌న్ మ‌న శ‌రీరంలో ర‌క్తాన్ని పెంచుతుంది. ఇలా నువ్వుల‌తో … Read more

Health Tips : పెద్ద పేగును మొత్తం శుభ్రం చేసే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే మ‌లం మొత్తం దెబ్బ‌కు బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Health Tips : మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మ‌నం తినే ఆహారంతోపాటే తాగే ద్ర‌వాలు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అయితే వాటిని శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. ఈ క్ర‌మంలోనే ద్ర‌వాలు మూత్రం ద్వారా, చెమ‌ట రూపంలో, ఘ‌నాహారం మ‌లం రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది. కానీ పెద్ద పేగు శుభ్రంగా లేక‌పోతే మ‌నం తిన్న ఘ‌నాహారం నుంచి వెలువ‌డే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కుపోవు. దీంతో మ‌లం … Read more

Pesarapappu Payasam : పెస‌ర‌ప‌ప్పుతో రుచిక‌ర‌మైన పాయ‌సం.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Pesarapappu Payasam : మ‌నం వంటింట్లో చేసే ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌లో పాయ‌సం కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల రుచుల్లో ఈ పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర ప‌ప్పు పాయ‌సం రుచిగా ఉండ‌డ‌మే కాకుండా త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. పెస‌ర‌ప‌ప్పుతో పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Dondakaya Vepudu : దొండ‌కాయ వేపుడును క‌ర‌క‌ర‌లాడేలా ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Dondakaya Vepudu : మ‌నం ఆహారంగా అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉంటాం. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయలు కూడా ఒక‌టి. వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ దొండ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. దొండ‌కాయ‌ల‌తో ప‌చ్చ‌డి, కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చూస్తూ ఉంటాం. … Read more

Coconut Offering : కొబ్బ‌రికాయను దేవుడి ముందు ఎందుకు కొట్టాలి ? అది కుళ్లిపోయి వ‌స్తే ఏం జ‌రుగుతుంది ?

Coconut Offering : హిందూ సాంప్ర‌దాయంలో కొబ్బ‌రికాయ‌కు ఎంతో విశిష్ట‌త ఉంటుంది. ఎటువంటి శుభ‌కార్యాన్నైనా కొబ్బ‌రికాయ‌ను కొట్టి ప్రారంభిస్తారు. కొబ్బ‌రికాయ కొట్ట‌నిదే పూజ స‌మాప్తం కాదు. ఎంతో ప్రాధాన్య‌త‌ ఉన్న ఈ కొబ్బ‌రికాయ‌ను అస‌లు దేవుడికి ఎందుకు కొట్టాలి.. కొబ్బ‌రికాయ ఎలా ప‌గిలితే మంచిది.. వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బ‌రికాయ పైన ఉండే పెంకు మ‌నిషిలో ఉన్న అహంకారానికి ప్ర‌తీక‌. భ‌గ‌వంతుని ముందు నిల‌బ‌డి కొబ్బ‌రికాయ‌తో న‌మ‌స్క‌రించి రాయిపైన కొబ్బ‌రికాయ‌ను కొడ‌తాం. అప్పుడు అహం అనే … Read more

Egg Noodles : బ‌య‌ట ల‌భించే రుచితో.. ఎగ్ నూడుల్స్‌ను ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Egg Noodles : మ‌న‌కు ప్ర‌స్తుత కాలంలో బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భిస్తున్న‌ చిరుతిళ్లలో నూడుల్స్ కూడా ఒక‌టి. హోట‌ల్స్ లో, పాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఇవి మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వివిధ ర‌కాల రుచుల్లో ఈ నూడుల్స్ ల‌భ్య‌మ‌వుతాయి. వాటిల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా … Read more

Mutton Fry : మ‌ట‌న్ ఫ్రై ఎంతో రుచిక‌రం.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..!

Mutton Fry : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే మాంసాహార ఉత్ప‌త్తుల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ ను మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని మితంగా తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ ను తిన‌డం వల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌ట‌న్ ను మ‌నం వివిద‌ ర‌కాలుగా వండుకుని తింటూ ఉంటాం. మ‌ట‌న్ తో … Read more