Ginger : అల్లంలో దీన్ని క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Ginger : మ‌నం నిత్యం వంట‌ల్లో వాడే ప‌దార్థాల్లో అల్లం కూడా ఒక‌టి. అల్లాన్ని వాడ‌డం వ‌ల్ల వంటల‌ రుచి పెర‌గ‌డ‌మే కాకుండా శ‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. అల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. భార‌తీయ సాంప్ర‌దాయ వైద్యంలో అల్లాన్ని ఎంతోకాలంగా ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లాన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. త‌రుచూ అల్లం ర‌సాన్ని తాగుతూ ఉండ‌డం వ‌ల్ల పైత్య … Read more

Garika : గరిక ఎంత విలువైందో తెలుసా.. ఈ క‌థ‌ను చ‌దివితే చాలు..!

Garika : మ‌న చుట్టూ ఇంటి చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ఈ మొక్క‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు తెలియ‌క వాటిని మ‌నం క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో గ‌రిక కూడా ఒక‌టి. గ‌రికను దాదాపుగా అంద‌రూ చూసే ఉంటారు. వినాయ‌కుడికి గ‌రిక అంటే మ‌హా ప్రీతి. వినాయ‌కుడి పాదాల వ‌ద్ద నాలుగు గ‌రిక పోచ‌ల‌ను ఉంచి భ‌క్తితో న‌మ‌స్క‌రిస్తే చాలు. మ‌న మ‌న‌సులోని కోరిక‌ను వెంట‌నే నెర‌వేరుస్తాడు. వినాయ‌కుడికి గ‌రిక‌ను … Read more

Rajma Tikki : రాజ్మా టిక్కీ.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Rajma Tikki : రాజ్మా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలా మందికి తెలియ‌దు. కానీ ఇవి చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. చూసేందుకు పెద్ద సైజు చిక్కుడు గింజ‌ల్లా ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా తింటుంటారు. చపాతీల్లోకి గాను కూర‌గా చేసి వీటిని తింటారు. అయితే వీటితో టిక్కీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్‌గా తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్య‌కరం కూడా. వీటి … Read more

Hair Growth : ఈ చిట్కాను పాటిస్తే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది.. ఎవ‌రూ ఆప‌లేరు..!

Hair Growth : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. స్త్రీలు మాత్ర‌మే కాకుండా పురుషుల‌కు కూడా ఈ స‌మ‌స్య వ‌స్తోంది. దీంతో వారు కొంత కాలానికి బ‌ట్ట‌త‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే జుట్టు రాల‌డం అన్న స‌మ‌స్య‌ను ముందుగా గుర్తిస్తేనే.. దాన్ని నివారించి జుట్టు పెరిగేలా చేయ‌వ‌చ్చు. చివ‌రి ద‌శ‌కు చేరుకున్న త‌రువాత చేసేదేమీ ఉండ‌దు. అందువ‌ల్ల జుట్టు రాలితే ఆరంభంలోనే ఆ … Read more

Alu Rice : కూర చేసే స‌మయం లేక‌పోతే.. ఆలు రైస్‌ను చేసి తిన‌వ‌చ్చు..!

Alu Rice : ఆలుగ‌డ్డ‌ల‌ను మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు పోషకాలు కూడా ల‌భిస్తాయి. ఆలుగ‌డ్డ‌ల‌తో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే వీటిని ఉప‌యోగించి రైస్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా కూర త‌యారు చేసే సమ‌యం లేక‌పోతే దీన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం ఇది మ‌న‌కు ఆహారంగా ప‌నిచేస్తుంది. ఉద‌యం చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్‌లా … Read more

Apollo Fish : చేప‌ల‌తో అపోలో ఫిష్‌.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..!

Apollo Fish : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేప‌లు అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చేప‌ల‌ను వేపుడు, పులుసు చేసుకుని తింటారు. అయితే చేప‌ల‌తో మ‌నం అపోలో ఫిష్‌ను కూడా చేసుకోవ‌చ్చు. కానీ ఇది ఎక్కువ‌గా బ‌య‌ట రెస్టారెంట్ల‌లో ల‌భిస్తుంది. కాస్త శ్ర‌మించాలే కానీ దీన్ని ఇంట్లోనూ ఎంతో రుచిక‌రంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక అపోలో ఫిష్ ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అపోలో ఫిష్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. క‌రివేపాకు … Read more

Cauliflower Fry : కాలిఫ్ల‌వ‌ర్ వేపుడు.. అన్నంలోకి భ‌లే రుచిగా ఉంటుంది..!

Cauliflower Fry : సాధార‌ణంగా మ‌నం అన్నంతో ప‌ప్పు లేదా సాంబార్ వంటి కూర‌ల‌ను తినేట‌ప్పుడు వేపుడు ఉంటే బాగుంటుంద‌ని అనుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే వ‌డియాల‌ను, చిప్స్‌ను, ఇత‌ర వేపుడు కూర‌ల‌ను అంచున పెట్టుకుని తింటుంటాం. దీంతో భోజ‌నం రుచి భ‌లేగా ఉంటుంది. అయితే కాలిఫ్ల‌వ‌ర్‌తో వేపుడు త‌యారు చేసి దాన్ని అన్నంతో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కాలిఫ్ల‌వ‌ర్ వేపుడును రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిఫ్ల‌వ‌ర్ … Read more

Masala Dal : వివిధ ర‌కాల ప‌ప్పుల‌తో క‌లిపి చేసే మ‌సాలా దాల్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Masala Dal : సాధార‌ణంగా మ‌నం ప‌ప్పుతో చేసే ఏ కూర అయినా బాగా ఇష్టంగా తింటారు. అనేక ర‌కాల ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను మ‌నం ప‌ప్పుతో క‌లిపి వండుతుంటాం. అయితే వివిధ ర‌కాల ప‌ప్పుల‌ను క‌లిపి కూడా వండుకోవ‌చ్చు. దీన్నే మ‌సాలా దాల్ అంటారు. ఇలా అన్ని ప‌ప్పుల‌ను క‌లిపి వండి తిన‌డం వల్ల అన్నింటిలో ఉండే పోష‌కాల‌ను మ‌నం ఒకేసారి పొంద‌వ‌చ్చు. దీంతోపాటు ప్రోటీన్లు కూడా శ‌రీరానికి స‌రిగ్గా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా … Read more

Pomegranate Seeds : ఉద‌యాన్నే ఒక క‌ప్పు దానిమ్మ గింజ‌ల‌ను తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Pomegranate Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు ఒక‌టి. ఇవి లోప‌ల చూడ‌చ‌క్క‌ని ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఈ పండ్ల‌ను రోజూ తినాలి. రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండ్ల గింజ‌లు లేదా ఒక గ్లాస్ జ్యూస్‌ను తాగాలి. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంత‌రం టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ పండ్ల‌ను … Read more

Ragi Sangati Mudda : రాగి సంగ‌టి ముద్ద‌ల త‌యారీ ఇలా.. ఎంతో బ‌లవ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Ragi Sangati Mudda : రాగులు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇవి చిరుధాన్యాల్లో ఒక‌టిగా ఉన్నాయి. రాగుల‌ను ముఖ్యంగా వేస‌విలో ఎక్కువ‌గా జావ రూపంలో తీసుకుంటుంటారు. అయితే వీటిని సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే తిన‌వ‌చ్చు. రాగుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో ఈ సీజ‌న్‌లో వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ర‌క్తం కూడా … Read more