Bottle Gourd Halwa : సొర‌కాయ హ‌ల్వా త‌యారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Bottle Gourd Halwa : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా సొర‌కాయ‌లో కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. త‌ర‌చూ సొర‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం సొర‌కాయ‌ను ప‌చ్చ‌డిగా, కూర‌గా, ప‌ప్పుగా చేసుకుని తింటూ ఉంటాం. కేవ‌లం ఇవే కాకుండా సొర‌కాయ‌తో ఎంతో రుచిగా ఉండే హ‌ల్వా ను కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. సొర‌కాయ హ‌ల్వా ఎంతో రుచిగా … Read more

Washing Hands : భోజ‌నం చేశాక ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతున్నారా ? అయితే ముందు ఈ విష‌యం తెలుసుకోండి..!

Washing Hands : సాధారణంగా చాలా మంది భోజ‌నాన్ని చేతుల్తోనే తింటుంటారు. కొంద‌రు మాత్రం స్పూన్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే భోజ‌నం ఎలా చేసినా స‌రే.. భోజ‌నం అనంత‌రం పాటించాల్సిన నియ‌మాలు కూడా ఉంటాయి. వాటిల్లో చేతులు క‌డుక్కోవ‌డం కూడా ఒక‌టి. కొంద‌రు భోజనం చేసిన వెంట‌నే ప్లేట్‌లోనే నీటితో చేతుల‌ను క‌డుగుతుంటారు. స్పూన్‌తో తిన్నా స‌రే కొంద‌రు తిన్న ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతారు. అయితే మ‌న పురాణాలు చెబుతున్న ప్ర‌కారం.. ఇలా చేయ‌డం స‌రికాద‌ట‌. ఇలా చేయ‌డం … Read more

Sweet Corn Pakoda : చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో.. వేడి వేడిగా మొక్క‌జొన్న ప‌కోడీలు.. ఆహా ఆ మ‌జాయే వేరు..!

Sweet Corn Pakoda : ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా మొక్క‌జొన్న కంకులు బాగా క‌నిపిస్తుంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొంద‌రు మొక్క‌జొన్న‌ల‌తో గారెల‌ను త‌యారు చేసి తింటారు. కొంద‌రు విత్త‌నాల‌ను వేయించుకుని తింటారు. ఇక కొంద‌రు ఉడ‌క‌బెట్టి తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే.. మొక్క‌జొన్న‌లు భ‌లే రుచిగా ఉంటాయి. ఇక వీటితో ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవికూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో.. … Read more

Masala Tea : రోజూ ఈ మ‌సాలా టీ ఒక క‌ప్పు తాగితే.. సీజ‌న‌ల్ వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Masala Tea : ఈ సీజ‌న్‌లో మ‌న‌కు స‌హ‌జంగానే అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. దీంతోపాటు మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి జ్వ‌రాలు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. అయితే వీటిని రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు. అందుకు మ‌న వంట ఇంట్లో ఉండే ప‌దార్థాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని వాడి త‌యారు చేసే మ‌సాలా టీని రోజుకు ఒక క‌ప్పు తాగితే చాలు. మ‌న‌కు ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. అలాగే ఆయా … Read more

Warm Water : ఈ సీజ‌న్‌లో గోరువెచ్చ‌ని నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపున తాగాల్సిందే.. ఎందుకంటే..?

Warm Water : ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం సీజ‌న్ న‌డుస్తోంది. ఈ సీజ‌న్ లో మ‌న‌కు అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వాటిల్లో జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు ప్ర‌ధాన‌మైన‌వి. ఇవి ఎక్కువ‌గా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా వ‌స్తాయి. దీంతోపాటు దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు వ‌స్తాయి. అలాగే క‌లుషిత ఆహారం, నీరు తీసుకుంటే టైఫాయిడ్ వ‌స్తుంది. ఇలా అనేక ర‌కాల వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు ఈ సీజ‌న్‌లో సిద్ధంగా ఉంటాయి. క‌నుక … Read more

Alu Samosa : ఆలూ స‌మోసా త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి.. అన్నీ తినేస్తారు..!

Alu Samosa : మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరికే చిరుతిళ్ల‌లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. స‌మోసాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు వివిధ రుచుల్లో స‌మోసాలు ల‌భ్యమ‌వుతాయి. వీటిల్లో ఆలూ స‌మోసాలు కూడా ఒక‌టి. ఆలూ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఆలూ స‌మోసాల‌ను మ‌నం చాలా సులువుగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా ఆలూ స‌మోసాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Chukka Kura : చుక్క‌కూర‌ను తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Chukka Kura : మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో ఆకుకూర‌లు కూడా ఒక‌టి. మ‌న‌కు వివిధ ర‌కాల ఆకుకూర‌లు ల‌భిస్తూ ఉంటాయి. ఆకుకూర‌ల‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో చుక్క‌కూర కూడా ఒక‌టి. చుక్క‌కూర మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తుంది. దీంతో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. … Read more

Sabja Seeds : అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌బ్జా గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలంటే..?

Sabja Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, కొవ్వు క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. ఊబ‌కాయం కార‌ణంగా మనం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి … Read more

Parika Pandlu : రోడ్డు ప‌క్క‌న పెరిగే చెట్ల‌కు పండే పండ్లు ఇవి.. తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Parika Pandlu : ప్ర‌కృతి మ‌న‌కు కొన్ని ర‌కాల పండ్ల చెట్ల‌ను స‌హ‌జ సిద్ధంగా పెంచి అందిస్తోంది. అలాంటి వాటిల్లో ప‌రిక పండ్ల చెట్టు కూడా ఒక‌టి. గ్రామాల్లో, అట‌వీ ప్రాంతాల్లో, రోడ్డుకు ఇరు వైపులా ప‌రిక పండ్ల చెట్టు ఎక్కువ‌గా పెరుగుతుంది. ఈ పండ్ల చెట్టు ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఇత‌ర చెట్ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చెట్టు ఎక్కువ‌గా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో జాక్ అండ్ జుజుబ్ అని పిలుస్తారు. మ‌న‌లో చాలా మంది … Read more

Garlic : రోజూ ప‌ర‌గ‌డుపునే 3 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినాలి.. ముఖ్యంగా పురుషులు..!

Garlic : మ‌న వంటింట్లో క‌చ్చితంగా ఉండాల్సిన ప‌దార్థాల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. దీనిని ప‌చ్చ‌ళ్ల‌ల్లో, కూర‌ల్లో విరివిరిగా వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని నేరుగా లేదా అల్లంతో క‌లిపి వాడుతూ ఉంటాం. వంట‌ల్లో ఉప‌యోగించే ఈ వెల్లుల్లిలోని ఔష‌ధ‌గుణాల గురించి తెలిస్తే ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. దీనిలో ఉండే ఔష‌ధ గుణాల‌ను గుర్తించిన మ‌న పెద్ద‌లు ఈ వెల్లుల్లిని మ‌న వంట‌ల్లో భాగం చేశారు. ఉల్లి వ‌ర్గానికి చెందిన ఈ వెల్లుల్లిని ఆంగ్లంలో గార్లిక్ అని పిలుస్తారు. … Read more