Cloves : లవంగాలను ఏ విధంగా వాడితే.. ఏయే అనారోగ్య సమస్యలు తగ్గుతాయంటే..?
Cloves : వంటల తయారీలో మనం అనేక రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం. వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలను ఉపయోగించడం వల్ల వంటల వాసన, రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. లవంగాలలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. లవంగాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాల్లో ఉండే యాంటీ … Read more









