Hair Problems : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. 7 రోజుల్లో మీ జుట్టు బాగా పెరుగుతుంది..!

Hair Problems : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ వాతావ‌ర‌ణ కాలుష్యం, స‌రైన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతున్నాయి. జుట్టు రాల‌డం, జుట్టు పొడి బార‌డం, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం, చుండ్రు, జుట్టు పెర‌గ‌క పోవ‌డం వంటి వాటిని మ‌నం జుట్టు సంబంధిత … Read more

Beauty Tips : మ‌హిళ‌లు త‌మ వ‌య‌స్సుకు త‌గిన‌ట్లు అందం కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలంటే..?

Beauty Tips : అందంగా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డం కోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో ఖ‌ర్చు కూడా చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు. అధిక ధ‌ర‌ను వెచ్చించి మ‌రీ ఫేస్ ప్యాక్ ల‌ను, ఫేస్ వాష్ ల‌ను, క్రీముల‌ను కొనుగోలు చేసి ఉప‌యోగిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ముఖంపై వ‌చ్చే … Read more

Eyes : క‌ళ్లు అందంగా క‌న‌బ‌డాలంటే.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి..!

Eyes : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ క‌ళ్లు అందంగా క‌న‌బ‌డాలని.. అదేవిధంగా క‌ళ్లు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటారు. కానీ మారుతున్న జీవ‌న విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, డిజిట‌ల్ వ‌స్తువుల‌ వాడ‌కం ఎక్కువ అవ‌డం, పోష‌కాహార లోపం, శ్ర‌మ జీవ‌నం వంటి కార‌ణాల వ‌ల్ల మ‌న క‌ళ్ల అందం, ఆరోగ్యం రెండూ దెబ్బ‌తింటున్నాయి. క‌ళ్ల కింద ముడ‌త‌లు, కంటి చుట్టూ న‌ల్ల‌ని వ‌ల‌యాకార మ‌చ్చ‌లతోపాటు కంటి చూపు మందగించ‌డం వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే … Read more

Puri : పూరీలు మెత్త‌గా.. పొంగేలా.. ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Puri : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే అల్పాహారాల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీల‌ను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు. వీటిని మ‌నం అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూనే ఉంటాం. కొంద‌రూ ఎంత ప్ర‌య‌త్నించినా కూడా పూరీల‌ను మెత్త‌గా, పొంగేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం పూరీల‌ను మెత్త‌గా, పొంగేలా.. అలాగే ఎక్కువ‌గా నూనెను పీల్చుకోకుండా ఉండేలా త‌యారు చేసుకోవ‌చ్చు. మెత్త‌గా ఉండేలా పూరీల‌ను ఎలా త‌యారు … Read more

Semiya Kesari : సేమ్యాతో కేస‌రి త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Semiya Kesari : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ సేమ్యాతో కూడా ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సేమ్యాతో ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయి. సాధార‌ణంగా సేమ్యాతో సేమ్యా ఉప్మా, సేమ్యా పాయ‌సం వంటి వాటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సేమ్యాతో ఎంతో రుచిగా ఉండే కేస‌రిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సేమ్యా కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. సేమ్యాతో కేస‌రిని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Egg Pulao : కోడిగుడ్ల‌తో పులావ్‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ.. మొత్తం తినేస్తారు..!

Egg Pulao : మ‌నం ఆహారంలో భాగంగా త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన ప‌దార్థాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త‌క్కువ ధ‌ర‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే వాటిట్లో ఇవి కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసుకోగ‌లిగే వంట‌ల్లో ఎగ్ పులావ్ కూడా ఒక‌టి. ఈ ఎగ్ పులావ్ ను చాలా సులువుగా, రుచిగా కుక్క‌ర్ లో … Read more

Bellam Paramannam : ఎంతో రుచిక‌ర‌మైన బెల్లం ప‌ర‌మాన్నం.. చాలా ఆరోగ్య‌క‌రం..

Bellam Paramannam : మ‌నం వంటింట్లో బెల్లాన్ని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసుకోగ‌లిగే తీపి ప‌దార్థాల్లో బెల్లం ప‌ర‌మాన్నం కూడా ఒక‌టి. ఈ బెల్లం ప‌ర‌మాన్నం ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దీనిని మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూనే ఉంటాం. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా పాలు విర‌గ‌కుండా ప‌ర‌మానాన్ని త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. రుచిగా, చాలా సుల‌భంగా, పాలు విర‌గ‌కుండా బెల్లం ప‌ర‌మానాన్ని ఎలా … Read more

Pesara Kattu : ఎంతో రుచిక‌ర‌మైన పెస‌ర క‌ట్టు త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం..

Pesara Kattu : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర‌ప‌ప్పు కూడా ఒక‌టి. ఈ ప‌ప్పులో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. పెస‌ర ప‌ప్పును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇత‌ర ప‌ప్పు దినుసుల కంటే పెస‌ర‌ప‌ప్పు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. దీనిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. పెస‌ర ప‌ప్పుతో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. … Read more

Eye Sight : మీ కంటి చూపు వేగంగా పెర‌గ‌డానికి ప‌వ‌ర్‌ఫుల్ చిట్కాలు..!

Eye Sight : స‌ర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అని పెద్ద‌లు చెబుతుంటారు. కంటి చూపు చ‌క్క‌గా ఉంటేనే మ‌నం దేనినైనా స‌రిగ్గా చూడ‌గ‌లం. పూర్వం మ‌న పెద్దలు క‌ళ్ల‌జోడు లేకుండానే చ‌క్క‌గా చూసేవారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌స్సు నుండే క‌ళ్లజోడును ఉప‌యోగించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. పోష‌కాహార లోపంతోపాటు కంప్యూట‌ర్, సెల్ ఫోన్ ల‌ వాడ‌కం ఎక్కువ‌వ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కంటి చూపు మంద‌గిస్తోంది. క‌ళ్ల జోడును ఉప‌యోగించే అవ‌స‌రం లేకుండానే కొన్ని ర‌కాల … Read more

Black Pepper : భోజ‌నానికి ముందు మిరియాల పొడి, తేనెల‌ను క‌లిపి తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Black Pepper : ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. చాలా కాలం నుండి మ‌నం వంట‌ల్లో మిరియాల‌ను ఉప‌యోగిస్తున్నాం. మిరియాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మిరియాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆయుర్వేదంలో కూడా మిరియాల‌ను అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా చాలా కాలం నుండి ఉప‌యోగిస్తున్నారు. వీటి గొప్ప‌త‌నం తెలుసుకున్న మ‌న పూర్వీకులు … Read more