Pulihora : పులిహోరను ఇలా చేస్తే.. అసలు విడిచిపెట్టరు.. మొత్తం తినేస్తారు..
Pulihora : మనం వంటింట్లో చింతపండును ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. చింతపండును ఉపయోగించి చేసే వాటిల్లో చింతపండు పులిహోర కూడా ఒకటి. చింతపండు పులిహోరను మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో చింతపండు పులిహోర కూడా ఒకటి. చాలా సులువుగా, రుచిగా చింతపండు పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చింతపండు … Read more









