Chickpeas Sprouts : శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను పూర్తిగా క‌రిగించే.. అద్భుత‌మైన ఆహారం ఇది..!

Chickpeas Sprouts : ప్ర‌స్తుత కాలంలో వ‌స్తున్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది మొల‌కెత్తిన గింజ‌ల‌ను తింటున్నారు. వైద్యులు కూడా వీటిని తిన‌మ‌ని అంద‌రికీ సూచిస్తున్నారు. మ‌న‌కు అందుబాటులో ఉండే అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌ను మొలకెత్తించి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. వీటిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న వారు మొల‌కెత్తిన గింజ‌ల‌ను … Read more

Green Tea : రోజుకు 2 క‌ప్పుల గ్రీన్ టీని తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Green Tea : మారుతున్న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డే వారు రోజు రోజుకూ ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వీటితోపాటు మ‌న‌ల్ని అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌పడేయ‌డంలో గ్రీన్ టీ కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తీరోజూ గ్రీన్ టీ ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌ర‌గ‌డంతోపాటు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. … Read more

Heat In Body : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. శ‌రీరంలోని వేడి మొత్తం పోతుంది.. చ‌ల్ల‌గా మారుతారు..!

Heat In Body : మ‌నం అనారోగ్యాల బారిన ప‌డ‌డానికి మ‌న శ‌రీరంలో అధికంగా ఉండే వేడి కూడా ఒక కార‌ణం అవుతుంది. వేస‌వి కాలంలో చాలా మంది శ‌రీరంలో అధిక వేడి స‌మ‌స్య ను ఎదుర్కొంటుంటారు. కానీ కొంద‌రిలో కాలంతో సంబంధం లేకుండా కూడా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. శ‌ర‌రీంలో నీటి శాతం త‌క్కువ‌వ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తిన‌డం, వేపుళ్ల‌ను, నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను అధికంగా తిన‌డం వంటి కార‌ణాల వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు … Read more

Shampoo Hair Pack : షాంపూలో ఇది ఒక్కటి కలిపి రాయండి.. మీ జుట్టు హీరోయిన్ లకు తీసిపోని విధంగా మారుతుంది..

Shampoo Hair Pack : అంద‌మైన జుట్టును ప్ర‌తి ఒక్క‌రూ కోరుకోవ‌డంలో ఎటువంటి త‌ప్పు లేదు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం కోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాల‌ను చేసిన‌ప్ప‌టికీ అవి స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌వు. మ‌నం స‌హ‌జ సిద్ధంగా మ‌న ఇంట్లో ఉండే వ‌స్తువుల‌తోనే మ‌న జుట్టును అందంగా ఉంచుకోవ‌చ్చు. పూర్వ‌కాలంలో పెద్ద‌వారిలో మాత్ర‌మే మ‌నం జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, బ‌ట్ట‌త‌ల రావ‌డం వంటి వాటిని చూసే వాళ్లం. … Read more

Neem Leaves : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2 వేపాకుల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Neem Leaves : మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే వాటిల్లో వేప చెట్టు కూడా ఒక‌టి. వేప చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు. వేప చెట్టు నుండి వీచే గాలి కూడా మ‌న‌కు ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తుంది. వేప చెట్టుకు స‌ర్వ రోగ‌నివారిణి అనే పేరు కూడా ఉంది. … Read more

Tomato Face Pack : దీన్ని రాస్తే.. ముఖం అందంగా మెరిసిపోతుంది..!

Tomato Face Pack : అందంగా క‌నిపించాల‌ని మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. కానీ వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో ఎక్కువగా తిర‌గ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన బ్యూటీ ప్రొడ‌క్ట్స్ వాడ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం మ‌రింత న‌ల్ల‌గా మారుతుంది. చ‌ర్మంపై ఉండే ఈ న‌లుపును పోగొట్ట‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఖ‌రీదైన క్రీముల‌ను, ఫేస్ వాష్ ల‌ను వాడ‌డం, ముఖానికి బ్లీచింగ్ చేయ‌డం వంటి అనేక … Read more

Henna Hair Pack : హెన్నాలో ఇది క‌లిపి వాడితే జుట్టు న‌ల్ల‌గా మారి.. పొడ‌వుగా పెరుగుతుంది..!

Henna Hair Pack : మ‌నం అందంగా క‌నిపించేలా చేయ‌డంలో జుట్టు ముఖ్య‌ పాత్ర పోషిస్తుంది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. చుండ్రు, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కారణాలు ఉంటాయి. స‌హ‌జసిద్ధంగా ఈ స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి మ‌నం బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డంలో మ‌న‌కు స‌హ‌జసిద్ధంగా … Read more

Gulab Jamun : ఇన్‌స్టంట్ మిక్స్ లేకున్నా.. గులాబ్ జామున్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Gulab Jamun : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ తీపి ప‌దార్థాల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే తీపి ప‌దార్థాల్లో గులాబ్ జామున్ కూడా ఒక‌టి. గులాబ్ జామున్ ను ఇష్టంగా తినే వారు చాలా మందే ఉంటారు. అయితే మ‌నం సాధార‌ణంగా గులాబ్ జామున్ మిక్స్ ను ఉప‌యోగించి గులాబ్ జామున్ ను త‌యారు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఇన్ స్టాంట్ మిక్స్ లేకుండా కూడా బొంబాయి ర‌వ్వ‌ను ఉప‌యోగించి మ‌నం చాలా సులువుగా … Read more

Sambar : సాంబార్‌ను ఇలా చేశారంటే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Sambar : మ‌నం వంటింట్లో కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌తోపాటు సాంబార్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కొంద‌రికి ప్ర‌తిరోజూ భోజనంలో సాంబార్ ఉండాల్సిందే. అలాగే మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా చేసే ఇడ్లీ వంటి వాటిని తిన‌డానికి కూడా సాంబార్ తో క‌లిపి తింటూ ఉంటాం. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ సాంబార్ ను రుచిగా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాంబార్ … Read more

Guthi Vankaya Vepudu : గుత్తి వంకాయ‌ల‌తో వేపుడు.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..!

Guthi Vankaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న‌కు వివిధ ర‌కాల వంకాయ‌లు ల‌భిస్తాయి. వాటిల్లో గుత్తి వంకాయ‌లు కూడా ఒక‌టి. గుత్తి వంకాయ‌లు అన‌గానే చాలా మందికి వాటితో చేసే మ‌సాలా కూర‌ గుర్తుకు వ‌స్తుంది. కానీ ఈ గుత్తి వంకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా చేసుకోవ‌చ్చు. గుత్తి వంకాయ‌ల‌తో వేపుడును ఎలా … Read more