Beauty Tips : ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాస్తే.. అద్భుత‌మైన మార్పును గ‌మ‌నిస్తారు..

Beauty Tips : ఎటువంటి మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు లేని అంద‌మైన ముఖం ఉండాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు. అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం స‌హ‌జసిద్ధంగా.. అందంగా.. క‌న‌బ‌డేలా చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే ఒక ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల రెండు వారాల్లోనే అందంగా క‌న‌బ‌డ‌వ‌చ్చు. … Read more

Puli Bongaralu : దోశ పిండి మిగిలితే.. పులిబొంగ‌రాల‌ను ఇలా వేసుకుని తిన‌వ‌చ్చు.. రుచి భ‌లేగా ఉంటాయి..

Puli Bongaralu : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ఎక్కువ‌గా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ పిండిని మ‌నం రెండు మూడు రోజుల‌కు స‌రిప‌డా త‌యారు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇలా నిల్వ చేసుకున్న దోశ పిండితో లేదా త‌క్కువ మోతాదులో పిండి మిగిలిన‌ప్పుడు ఆ పిండితో మ‌నం పులిబొంగ‌రాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పులిబొంగరాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సులభ‌మే. దోశ పిండితో … Read more

Dondakaya Pachadi : దొండ‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Dondakaya Pachadi : మ‌నం వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను తిన‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. కానీ వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్టప‌డ‌రు. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా దొండ‌కాయ‌లు కూడా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు. దొండ‌కాయ‌ల‌తో వేపుళ్ల‌ను, కూర‌ల‌ను త‌యారు చేస్తూ … Read more

Kothimeera Rice : వంట చేసేందుకు స‌మయం లేక‌పోతే.. ఈ రైస్‌ను 10 నిమిషాల్లో చేసి తిన‌వ‌చ్చు..

Kothimeera Rice : మ‌నం వంట‌ల త‌యారీలో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కేవలం వంట‌ల్లోనే కాకుండా కొత్తిమీర‌తో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొత్తిమీర రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Beauty Tips : ఇది రాస్తే మీ అవాంఛిత వెంట్రుక‌లు 2 నిమిషాల్లో రాలిపోతాయి..!

Beauty Tips : ప్ర‌స్తుత కాలంలో ముఖంపై అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో అనేక మంది స్త్రీలు బాధ‌పడుతున్నారు. ఈ అవాంఛిత రోమాలు ముఖంపై, పెద‌వుల‌పై, గ‌డ్డంపై ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కారణంగా ముఖంపై ఇలా అవాంఛిత రోమాలు వ‌స్తాయి. అవాంఛిత రోమాల కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి స్త్రీలు వ్యాక్సింగ్, షేవింగ్, త్రెడింగ్ వంటి వాటిని ఆశ్ర‌యిస్తూ ఉంటారు. అవి అన్నీ కూడా నొప్పిని క‌లిగించేవే. షేవింగ్ కార‌ణంగా … Read more

Pippi Pannu : మీ పిప్పి పళ్ళు, దంతాల నొప్పి, గార వెంటనే తొలగిపోవాలంటే.. ఇలాచేయండి..

Pippi Pannu : మ‌న‌ల్ని వేధించే దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో పిప్పి ప‌ళ్ల స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పిప్పి ప‌ళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు 60 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు కూడా చ‌క్క‌ని దంతాల‌ అమ‌రిక‌ను క‌లిగి ఉండే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న పిల్ల‌ల్లో కూడా అనేక దంత స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కేవ‌లం పిప్పి ప‌ళ్ల స‌మ‌స్య‌నే … Read more

Alu Paratha : ఆలూ ప‌రాటాల‌ను ఇలా త‌యారు చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Alu Paratha : మ‌నం వంటింట్లో గోధుమ పిండిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ పిండితో చేసే ఆహార ప‌దార్థాల్లో ఆలూ ప‌రాటాలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఎక్కువ‌గా ఉద‌యం అల్పాహారంలో భాగంగా త‌యారు చేస్తూ ఉంటాం. ఆలూ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మందే ఉంటారు. ఆలూ ప‌రాటాల‌ను రుచిగా, చాలా సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి … Read more

Ponnaganti Aku Kura Pappu : పొన్న‌గంటి ఆకుకూర ప‌ప్పు.. ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ponnaganti Aku Kura Pappu : మ‌నం ఆహారంలో భాగంగా ఆకుకూర‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మన శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పొన్న‌గంటి కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పొన్న‌గంటి కూర‌తో ప‌ప్పును ఎలా … Read more

Almonds With Honey : బాదం ప‌ప్పుల‌ను తేనెలో నాన‌బెట్టి తింటే.. క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Almonds With Honey : మ‌న శ‌రీరానికి శ‌క్తివంత‌మైన పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. దీనిని కింగ్ ఆఫ్ న‌ట్స్ అని పిలుస్తారు. బాదం ప‌ప్పుల‌ను తీపి ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటారు. కొంద‌రు నేరుగా లేదా నాన‌బెట్టుకుని తింటూ ఉంటారు. రోజూ ఆరు బాదం గింజ‌ల‌ను ఎనిమిది గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టి పైన పొట్టును వ‌లుచుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా బాదం … Read more

Sleeplessness : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Sleeplessness : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి. నిద్ర‌లేమి స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ప‌ని ఒత్తిడి, ఆందోళ‌న‌, మారిన జీవ‌న విధానం, స‌రైన వ్యాయామం లేక‌పోవ‌డం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల కంటి నిండా నిద్ర లేకుండా పోతోంది. స‌రైన నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల కోపం, చిరాకు, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. చాలా మంది నిద్ర‌పట్ట‌డానికి నిద్ర‌మాత్ర‌ల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ప్ర‌స్తుత కాలంలో నెల‌కొంది. కానీ నిద్ర‌మాత్ర‌లను ఎక్కువ‌గా వాడ‌డం … Read more