Over Weight : 7 రోజుల పాటు ఇలా చేసి చూడండి.. దెబ్బకు కొవ్వు మొత్తం కరుగుతుంది..!
Over Weight : ప్రస్తుత కాలంలో ఊబకాయంతో బాధపడే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. అలాగే కొందరి శరీరం అంతా సన్నంగా ఉన్నా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊబకాయం.. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువగా కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, సరైన వ్యాయామం లేని కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. కొన్ని రకాల చిట్కాలను … Read more









