Water : అన్నం తినే సమయంలో నీళ్లు తాగుతున్నారా ? అయితే ఇవి తెలుసుకోండి..!

Water : భోజనం చేసే సమయంలో సహజంగానే చాలా మంది నీళ్లను తాగుతుంటారు. కొందరు గొంతులో ఆహారం అడ్డు పడిందని చెప్పి నీళ్లను తాగితే.. కొందరు కారంగా ఉందనో.. మరే ఇతర కారణమో చెప్పి.. నీళ్లను తాగుతారు. అయితే కొందరు మాత్రం భోజనం చేసినంత సేపు నీళ్లను అదే పనిగా తాగుతూనే ఉంటారు. కానీ వాస్తవానికి భోజనం చేసే సమయంలో నీళ్లను అసలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. దాని వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Mosquitoes : ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. దెబ్బకు దోమలు పరార్‌..

Mosquitoes : ప్రస్తుత తరుణంలో చాలా మంది దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే చోట్ల ఇవి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. అలాగే ఈ వాతావరణం కూడా వీటికి అనుకూలంగా ఉంటుంది. కనుక దోమలు ఎక్కువగా ఈ సీజన్‌లోనే వృద్ధి చెందుతుంటాయి. అలా భారీగా దోమలు ఏర్పడి మనపై దాడి చేస్తాయి. మనకు రోగాలను కలగజేస్తాయి. కనుక దోమలను తరిమే ప్రయత్నం చేయాలి. అయితే … Read more

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? ఎలా తింటే మంచిది ?

Chicken : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చికెన్‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు చికెన్‌తో కూర చేసుకుని తింటే కొంద‌రు బిర్యానీ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే కొంద‌రు చికెన్ ఫ్రై అంటే ఇష్టం చూపిస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌ను స్కిన్ లెస్ రూపంలో స్కిన్ తీసేసి తింటున్నారు. కానీ కొంద‌రు చికెన్ స్కిన్‌ను తినాల‌ని.. అది చాలా … Read more

Palathalikalu : ఎంతో రుచిక‌ర‌మైన సంప్ర‌దాయ వంట‌కం.. పాల‌తాలిక‌లు.. త‌యారీ ఇలా..

Palathalikalu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే మ‌న‌కంటూ కొన్ని సాంప్ర‌దాయ వంట‌కాలు కూడా ఉంటాయి. వాటిల్లో పాల‌తాలిక‌లు కూడా ఒక‌టి. పాల‌తాలిక‌లు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. రుచిగా పాలతాలిక‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పాల‌తాలిక‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం పిండి – అర క‌ప్పు, కాచి … Read more

Boondi Curry : బూందీతో కూరను ఎలా త‌యారు చేయాలో తెలుసా ? భ‌లే రుచిగా ఉంటుంది..!

Boondi Curry : మ‌నం ర‌క‌ర‌కాల చిరు తిళ్ల‌ను తింటూ ఉంటాం. మ‌నం తినే ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ల్లో బూందీ కూడా ఒక‌టి. బూందీ చాలా రుచిగా ఉంటుంది. ఈ బూందీని మ‌నం ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే ఇది మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ బూందీని మ‌నం నేరుగా తింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ బూందీతో ఎంతో రుచిగా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Beauty Tips : రాత్రి పడుకునే ముందు ఇది రాస్తే.. మీ ముఖం అందంగా మారడం ఖాయం..

Beauty Tips : అందంగా క‌న‌బ‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి ముఖం తెల్ల‌గా, అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అవి తాత్కాలిక‌మైన ప్ర‌యోజ‌నాలను మాత్ర‌మే ఇస్తాయి. ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌న చ‌ర్మాన్ని శాశ్వ‌తంగా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే స‌హ‌జంగా … Read more

Blackness On Neck : మీ మెడ భాగం తెల్లగా అవ్వాలంటే.. ఇలా చేయండి..

Blackness On Neck : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా అందంగా ఉన్న‌ప్ప‌టికీ మెడ భాగం నలుపు రంగులో ఉంటుంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, అధిక బ‌రువు, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, శ‌రీరంలో ఉండే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మెడ భాగం ఎక్కువ‌గా న‌లుపు రంగులోకి మారుతుంది. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జసిద్ధ ప‌దార్థాల‌తో పేస్ట్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మెడ … Read more

Lemon For Beauty : 7 రోజుల్లో మీ ముఖం అందంగా మారాలంటే.. నిమ్మకాయతో ఇలాచేయండి..

Lemon For Beauty : ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. అందాన్ని మెరుగుప‌రిచే స‌బ్బుల‌ను, క్రీముల‌ను, ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్ ల‌ను వాడ‌డ‌డంతోపాటు అనేక ప్ర‌య‌త్నాల‌ను చేస్తూ ఉంటాం. స‌హజసిద్ధంగా ఇంట్లోనే ఫేస్ వాష్‌ ల‌ను, ఫేస్ ప్యాక్ ల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై అధికంగా ఉండే జిడ్డు, మృత క‌ణాలు, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ఎండ వ‌ల్ల పేరుకుపోయిన న‌లుపు తొల‌గిపోవ‌డ‌మే కాకుండా చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. … Read more

Hair Problems : ఈ నూనెని రాస్తే చాలు.. పలుచగా ఉన్న జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..

Hair Problems : జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతోంది. పూర్వ‌కాలంలో వృద్ధుల్లో మాత్ర‌మే మ‌నం జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను చూసే వాళ్లం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌స్తుత తరుణంలో ఈ స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు తెల్లబ‌డ‌డం, జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను మ‌నం జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లుగా చెప్పుకోవ‌చ్చు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకుని జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల‌ని … Read more

Grapes : ద్రాక్ష పండ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను ముందు తెలుసుకోండి..!

Grapes : ద్రాక్ష పండ్లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు వివిథ ర‌కాల ద్రాక్ష పండ్లు ల‌భిస్తాయి. ద్రాక్ష పండ్ల‌ను ఇష్టంగా తిన‌ప్ప‌టికీ చాలా మందికి వీటిలో ఉండే పోష‌కాల గురించి, వీటిని తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి.. తెలియ‌దు. ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి6, విట‌మిన్ సి, ఫోలిక్ యాసిడ్ … Read more