Egg Masala Curry : కోడిగుడ్డు మసాలా కూర.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!
Egg Masala Curry : కోడిగుడ్లు.. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటినీ అందించే ఆహారాల్లో ఇవి ఒకటి. కోడిగుడ్లను ఆహారంగా భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కండ పుష్టికి, దేహదారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్లను చిన్న పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. కోడిగుడ్లతో చేసుకోవడానికి వీలుగా ఉండే వంటల్లో కోడిగుడ్డు … Read more









