Lice : తలలో పేలు ఎక్కువగా ఉంటే.. ఈ చిట్కాలను పాటించాలి..!
Lice : మనలో కొందరు వయసుతో సంబంధం లేకుండా తలలో పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు. మన జుట్టులో నివాసాన్ని ఏర్పరుచుకుని మన తల నుండి రక్తాన్ని సేకరిస్తూ జీవించే రెక్కలు లేని బాహ్య పరాన్న జీవులు పేలు. వీటి కారణంగా తలలో ఎప్పుడూ దురద పెడుతూ ఉంటుంది. దురదల కారణంగా చాలా మంది వేళ్లతో తలను గోకడం వల్ల పుండ్లు పడి అవి ఇతర చర్మ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. … Read more









