Watermelon : పుచ్చకాయలను ఈ సీజన్‌లోనూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Watermelon : వర్షాకాలంలో వైరస్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వీటి వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. ఈ సూక్ష్మక్రిముల కారణంగా జలుబు, దగ్గు, నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ సమస్యల కారణంగా మనం నీరసానికి గురవడంతోపాటు శరీరం కూడా డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మనం నీరసాన్ని తగ్గించి … Read more









