Crow : మన ఇంటి వద్దకు కాకి వచ్చి అరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?
Crow : ఈ భూమి మీద ఉన్న అనేక జీవరాశుల్లో పక్షులు కూడా ఒకటి. మనం అనేక రకాల పక్షులను చూస్తూ వాటి అరుపులను వింటూ ఉంటాం. మన దేశంలో ఇతర పక్షుల కంటే కాకి కి, దాని అరుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాకి మన పితృ దేవతల ప్రతినిధి అని హిందూ ధర్మాలు తెలియజేస్తున్నాయి. కర్మలు చేసేటప్పుడు కాకి వచ్చి మనం పెట్టిన పిండాలను తింటేనే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని మనలో … Read more









