Beauty Tips : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. పెద‌వులు ఎర్ర‌గా, అందంగా మారుతాయి..!

Beauty Tips : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డేలా చేయ‌డంలో పెద‌వులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మ‌న పెద‌వులు అందంగా ఉంటేనే మ‌న ముఖం చ‌క్క‌గా క‌న‌బ‌డుతుంది. పెద‌వులు ఎర్ర‌గా, అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ కొంద‌రిలో పెద‌వులు న‌ల్ల‌గా ఉండ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పెద‌వులు న‌ల్ల‌గా మార‌తాయి. ఈ న‌లుపును క‌ప్పి పుచుకోవ‌డానికి, అలాగే పెద‌వులు అందంగా … Read more

Beetroot Juice : బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే.. ఇలా చేస్తే ఇష్టంగా తాగుతారు..!

Beetroot Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీట్‌రూట్ కూడా ఒక‌టి. దీన్ని తినేందుకు స‌హ‌జంగానే చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కొంద‌రు దీన్ని ప‌చ్చిగానే తింటుంటారు. వాస్త‌వానికి బీట్‌రూట్ మ‌నకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీంట్లో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బీట్‌రూట్‌లో ఉండే ఐర‌న్ ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు రోగ నిరోధ‌క … Read more

Carrot Juice : ఈ సీజ‌న్ లో రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం మ‌రిచిపోకండి.. జ్యూస్ ను ఎలా త‌యారు చేయాలంటే..?

Carrot Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న దుంప కూర‌ల్లో క్యారెట్ ఒక‌టి. ఇది మిగిలిన దుంప కూర‌ల‌కు చాలా భిన్న‌మైంది. ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది. క‌నుక దీన్ని ప‌చ్చిగా కూడా తింటుంటారు. అయితే క్యారెట్ వ‌ల్ల వాస్తవానికి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంతోపాటు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్కువ‌గా ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు … Read more

Munakkaya Pappu : మున‌క్కాయ‌ల‌తో ప‌ప్పును ఎప్పుడైనా చేశారా.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Munakkaya Pappu : మ‌నం సాంబార్ వంటి వాటిని త‌యారు చేసిన‌ప్పుడు అందులో ర‌క‌ర‌కాల కూర‌గాయల‌ ముక్క‌ల‌ను వేస్తూ ఉంటాం. సాంబార్ లో వేసే కూర‌గాయ‌ల ముక్క‌ల్లో మున‌క్కాయ ముక్క‌లు కూడా ఉంటాయి. మున‌క్కాయ‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. మున‌క్కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కేవ‌లం సాంబార్ లోనే కాకుండా మున‌క్కాయ‌ల‌తో కూర‌, ప‌చ్చ‌డి వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మున‌క్కాయ‌ల‌తో ఎంతో … Read more

Ather 450x Gen 3 : ఏథ‌ర్ నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఒక్క‌సారి చార్జ్ చేస్తే 146 కిలోమీట‌ర్లు వెళ్లొచ్చు.. ధ‌ర ఎంతంటే..?

Ather 450x Gen 3 : హీరో మోటోకార్ప్ సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఏథ‌ర్ ఎన‌ర్జీ మ‌రో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఎథ‌ర్ 450ఎక్స్ సిరీస్‌లో ఏథ‌ర్ 450ఎక్స్ జెన్‌3 పేరిట స‌ద‌రు స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది. గ‌త మోడ‌ల్స్‌తో పోలిస్తే దీంట్లో మైలేజీ, ఇత‌ర ఫీచ‌ర్లు అద‌నంగా ల‌భిస్తున్నాయ‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. కాగా ఏథ‌ర్ 450 సిరీస్ తొలి స్కూట‌ర్ల‌ను 2018లో ప్ర‌వేశ‌పెట్ట‌గా సెకండ్ జ‌న‌రేష‌న్ స్కూట‌ర్ల‌ను 2020లో ప్రవేశ‌పెట్టారు. … Read more

Almond Milk : బ‌య‌ట మ‌న‌కు ల‌భించే బాదంపాల‌ను.. ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Almond Milk : మ‌నం ఆహారంలో తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. బాదం ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజాల‌ను పొంద‌వ‌చ్చు. బాదంప‌ప్పులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని పెంచ‌డంలో బాదం ప‌ప్పు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కొంద‌రు వీటిని నేరుగా నీటిలో నాన‌బెట్టుకుని తింటారు. కొంద‌రూ తీపి ప‌దార్థాల త‌యారీలో వేస్తూ ఉంటారు. అంతేకాకుండా బాదంప‌ప్పుల‌తో … Read more

Ginger Chicken : అల్లం చికెన్‌ను ఇలా చేశారంటే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Ginger Chicken : చికెన్ అంటే మాంసాహార ప్రియులు అంద‌రికీ దాదాపుగా ఎంతో ఇష్టంగానే ఉంటుంది. చికెన్‌తో అనేక ర‌కాల వెరైటీల‌ను వండుకుని తింటుంటారు. దీంతో అనేక ర‌కాల కూర‌ల‌ను చేయ‌వ‌చ్చు. అయితే అల్లం చికెన్ కూర ఎంతో రుచిగా, ఘాటుగా ఉంటుంది. చికెన్ ఘాటుగా ఉండాల‌ని కోరుకునే వారు అల్లం చికెన్ వండుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక అల్లం చికెన్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం చికెన్ త‌యారీకి … Read more

Veg Noodles : వెజ్ నూడుల్స్‌ను అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా.. ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Veg Noodles : మ‌నం బ‌య‌ట ఎక్కువ‌గా దొరికే చిరుతిళ్ల‌లో నూడుల్స్ కూడా ఒక‌టి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి మ‌న‌కు హోట‌ల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భిస్తూ ఉంటాయి. ఈ నూడుల్స్ మ‌న‌కు వివిధ రుచుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వెజ్ నూడుల్స్ కూడా ఒక‌టి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ వెజ్ నూడుల్స్ ను మనం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. వెజ్ నూడుల్స్ ను ఇంట్లో … Read more

Over Sleep : అతి నిద్ర ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా ? ఆరోగ్యానికి ఎంతో హానిక‌రం..!

Over Sleep : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు భోజ‌నం చేయాలి. వ్యాయామం కూడా చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. వీటితోపాటు రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర అయినా మ‌న‌కు కావాలి. అయితే కొంద‌రు త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌రు. అలాగే కొంద‌రు అవ‌స‌రానికి మించి అతిగా నిద్ర‌పోతుంటారు. ఈ క్ర‌మంలోనే అతి నిద్ర అనేది … Read more

Palli Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి ప‌ల్లీల చ‌ట్నీని ఇలా చేస్తే.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Palli Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా దోశ‌, ఇడ్లీ, వ‌డ‌, ఊత‌ప్పం, ఉప్మా వంటి ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితోపాటు వీటిని తిన‌డానికి చ‌ట్నీని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ రుచిగా ఉంటేనే మ‌నం చేసే ప‌దార్థాలు రుచిగా ఉంటాయి. మ‌నం చేసే చ‌ట్నీల్లో ప‌ల్లి చ‌ట్నీ కూడా ఒక‌టి. ఈ ప‌ల్లి చ‌ట్నీతో మ‌నం ఎటువంటి అల్పాహారాన్ని అయినా తిన‌వ‌చ్చు. ఈ ప‌ల్లి చ‌ట్నీని రుచిగా ఎలా త‌యారు … Read more