Curd : పెరుగు రాయిలా గడ్డ కట్టినట్లు తయారు కావాలంటే.. ఇలా చేయాలి..!
Curd : గడ్డ పెరుగు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. నీళ్లలాగా పెరుగు ఉంటే చాలా మందికి నచ్చదు. గడ్డ కట్టినట్లు రాయిలా ఉంటేనే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ కొందరు పెరుగును గడ్డ కట్టినట్లు తయారు చేయలేకపోతుంటారు. నీళ్లలాగే పెరుగు తయారవుతుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా గడ్డ పెరుగు తయారవ్వదు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే చాలు.. గడ్డ పెరుగు సులభంగా తయారవుతుంది. అందుకు ఏం … Read more









