Apple : యాపిల్ పండ్లను పొట్టుతో సహా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Apple : రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అది అక్షరాలా వాస్తవమే అని చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్ పండ్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. కనుక రోజుకో యాపిల్‌ను తినాలి. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే చాలా మంది యాపిల్ పండ్లపై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. ఇలా ఎంతమాత్రం చేయరాదని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా యాపిల్ పండ్లను పొట్టుతో సహా … Read more









