Mokkajonna Garelu : మొక్కజొన్న గారెల తయారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Mokkajonna Garelu : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్కజొన్న కంకులు కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. మొక్కజొన్న కంకులను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ మొక్కజొన్న కంకులలో పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. … Read more









