Tomato Green Peas Curry : ట‌మాటా బ‌ఠాణీల కూర‌.. రుచికి రుచి.. పోషకాల‌కు పోష‌కాలు..!

Tomato Green Peas Curry : మ‌నం వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బ‌ఠాణీలు కూడా ఒక‌టి. బ‌ఠాణీల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా క‌లిగిన వాటిల్లో బ‌ఠాణీలు కూడా ఒక‌టి. కండ‌పుష్టికి, … Read more

Turmeric Tea : ప్రతి రోజూ పరగడుపునే దీన్ని తాగండి.. అద్భుతాలు జరుగుతాయి..!

Turmeric Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని మనం ఎంతో కాలం నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాం. అయితే పసుపును వంటల్లో వాడడం కన్నా నేరుగా తీసుకుంటేనే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ క్రమంలోనే పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ పరగడుపునే తాగవచ్చు. ఇలా తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక … Read more

Kaju Paneer Masala Curry : రెస్టారెంట్ స్టైల్‌లో కాజు ప‌నీర్ మసాలా క‌ర్రీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Kaju Paneer Masala Curry : మ‌నం శ‌రీరంలో ఉండే ఎముక‌లు దృఢంగా ఉండ‌డానికి కాల్షియం అవ‌స‌ర‌మ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కాల్షియం అధికంగా ల‌భించే ఆహార ప‌దార్థాలు అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి పాలు. పాలు లేదా పాల ఉత్ప‌త్తుల‌ను చాలా మంది ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. పాల ఉత్ప‌త్తుల‌లో ప‌న్నీర్ కూడా ఒక‌టి. ఇది కూడా మ‌నంద‌రికీ తెలిసిందే. … Read more

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

Darbha Gaddi : వినాయ‌కుడికి ఉంచే ప‌త్రిలో ద‌ర్భ‌లు ఒక‌టి. ఇవి అంటే ఆయ‌న‌కు ఇష్టం.. క‌నుక‌నే ద‌ర్భ‌ల‌తో ఆయ‌న‌ను పూజిస్తారు. ఇక ప్ర‌తి శుభ కార్యంలోనూ ద‌ర్భ‌ల‌ను వాడుతుంటారు. ఇవి సాక్షాత్తూ దైవ స్వ‌రూపం అని న‌మ్ముతారు. క‌నుక‌నే శుభ‌కార్యాల్లో ద‌ర్భ‌ల‌ను త‌ప్ప‌క ఉప‌యోగిస్తుంటారు. ఇక గ్ర‌హణ స‌మ‌యంలో ఇంట్లో తినే వ‌స్తువుల‌పై ద‌ర్భ‌ల‌ను ఉంచుతారు. గ్ర‌హ‌ణం వీడాక ద‌ర్భ‌ల‌ను తీసేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం తినే ఆహారాల‌తో మ‌న‌కు ఎలాంటి దోషాలు రాకుండా … Read more

Alu Manchurian : ఆలూ మంచూరియా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయాలి..!

Alu Manchurian : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బంగాళాదుంపలు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే వంట‌కాల‌లో ఆలూ మంచూరియా కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా బ‌య‌ట దొరుకుతూ ఉంటుంది. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఆలూ మంచూరియాను మ‌నం ఇంట్లోనే చాలా రుచిగా, చాలా సులువుగా … Read more

Biyyam Pindi Vadalu : మిన‌ప ప‌ప్పుతోనే కాదు.. బియ్యం పిండితోనూ వడ‌లు వేసుకోవ‌చ్చు..!

Biyyam Pindi Vadalu : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వ‌డ‌ల రుచి మ‌నంద‌రికీ తెలిసిందే. వ‌డ‌ల త‌యారీకి మ‌నం ఎక్కువ‌గా మిన‌ప ప‌ప్పును వాడుతూ ఉంటాం. మిన‌ప ప‌ప్పును నాన‌బెట్టి మిక్సీ ప‌ట్టి వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. మ‌న‌ ఇంట్లో బియ్యం పిండి ఉండాలే కానీ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యం పిండితో వ‌డ‌ల‌ను … Read more

Tella Juttu : ఈ ఆకుల పసరును తెల్ల జుట్టుపై రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రానే రాదు

Tella Juttu : తెల్ల జుట్టు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌య‌స్సు త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రికి జుట్టు తెల్ల‌గా అవుతుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇలా జుట్టు తెల్ల‌గా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. న‌లుగురిలోనూ తిర‌గాల‌న్నా.. బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నా.. ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. దీంతో మార్కెట్‌లో దొరికే ర‌క‌ర‌కాల హెయిర్ డైల‌ను ఉప‌యోగిస్తుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. కానీ … Read more

Bendakaya Vellulli Karam Fry : బెండ‌కాయ‌లు వెల్లుల్లి కారం ఫ్రై.. తింటే రుచి అదిరిపోతుంది..!

Bendakaya Vellulli Karam Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా ఇవి కూడా ఎన్నో ర‌కాల‌ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌లను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ సాఫీగా సాగుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో … Read more

Malai Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌గా మ‌ల‌య్ కుల్ఫీ.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Malai Kulfi : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను, పానీయాల‌ను తీసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటాం. శ‌రీరం చ‌ల్ల‌గా ఉండేందుకు ఆయా ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే వేస‌విలో తిన‌ద‌గిన చ‌ల్ల‌ని ఆహారాల్లో మ‌ల‌య్ కుల్ఫీ ఒక‌టి. ఇది మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తుంది. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక మ‌ల‌య్ కుల్ఫీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ల‌య్ కుల్పీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చిక్క‌ని … Read more

Runny Nose : ఆహారాల‌ను తినేట‌ప్పుడు ముక్కు నుంచి నీరు కారుతుంది.. ఇది మ‌న‌కు హానిక‌ర‌మా..?

Runny Nose : సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. కొంద‌రికి తీపి అంటే ఇష్టంగా ఉంటుంది. కొంద‌రు పులుపును ఎక్కువగా ఇష్ట‌ప‌డుతుంటారు. అలాగే కొంద‌రికి కారం ఉన్న ఆహారాలు అంటే ఇష్టంగా ఉంటుంది. అయితే ఎవ‌రి అభిరుచుల‌కు త‌గిన‌ట్లుగా వారు వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. కానీ చాలా మందికి పులుపు లేదా కారంగా.. ఘాటుగా ఉన్న ఆహారాల‌ను తింటుంటే లేదా తిన్న త‌రువాత ముక్కు నుంచి నీరు కారుతుంది. ఇలా చాలా … Read more