Hibiscus Hair Pack : ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఈ ఒక్క దాంతో మీ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Hibiscus Hair Pack : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాల‌ని కోరుకుంటుంటారు. దీని కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. ఆయుర్వేదం ద్వారా ఎటువంటి దుష్ప‌భ్రావాలు లేకుండా మ‌నం జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం ఏయే ప‌దార్థాల‌ను ఎంత ప‌రిమాణంలో ఉప‌యోగించాలి.. ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Baking Soda : కేవ‌లం వంట‌ల‌కే కాదు.. బేకింగ్ సోడాతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు..!

Baking Soda : మ‌నం వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసిన‌ప్పుడు అవి పొంగి చ‌క్క‌గా రావ‌డానికి గాను వంట సోడా (బేకింగ్ సోడా)ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట సోడాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం త‌యారు చేసే ఆహార ప‌దార్థాలు చ‌క్క‌గా రావ‌డంతోపాటు ఆహార ప‌దార్థాల రుచి కూడా పెరుగుతుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడ‌ర్ ఒక‌టేన‌ని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి రెండూ ఒక‌టి కాదు. వేర్వేరు. బేకింగ్ సోడా గాఢ‌త‌ఎక్కువ‌గా … Read more

Curd Face Pack : పెరుగును ఉప‌యోగించి ముఖాన్ని అందంగా.. కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Curd Face Pack : మ‌నం పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. పెరుగులో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలోనూ పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును మ‌జ్జిగ, ల‌స్సీ రూపంలో కూడా త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా … Read more

Anjeer In Summer : వేస‌విలో అంజీర్ పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటిని తిన‌డం మ‌రిచిపోకండి..!

Anjeer In Summer : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భ్య‌మ‌వుతాయి. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలోనే కాకుండా పండ్ల రూపంలోనూ ల‌భిస్తూ ఉంటాయి. అంజీరాలను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Atukula Payasam : అటుకుల పాయ‌సం.. రుచికి రుచి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

Atukula Payasam : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆహారాల్లో అటుకులు ఒక‌టి. వీటిని బియ్యాన్ని ఉప‌యోగించి త‌యారు చేస్తారు. అయితే ఇవి బియ్యం క‌న్నా చాలా తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. పైగా పోష‌కాలు కూడా ఉంటాయి. అటుకుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన కార్బో హైడ్రేట్స్ ల‌భిస్తాయి. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను నియంత్రించ‌డంలోనూ ఇవి సహాయ‌ప‌డ‌తాయి. అటుకుల‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని … Read more

Tomato Pachi Mirchi Pachadi : ట‌మాటా ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Tomato Pachi Mirchi Pachadi : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మందికి అన్నం తినేట‌ప్పుడు ఏదో ఒక ర‌క‌మైన ప‌చ్చ‌డి ఉండాల్సిందే. నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకునే వీలు అంద‌రికీ ఉండ‌దు. క‌నుక‌ చాలా సులువుగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో అప్ప‌టిక‌ప్పుడు అయ్యే ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే ఇలాంటి ప‌చ్చ‌ళ్ల‌లో మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. ట‌మాట ప‌చ్చి మిర‌ప‌కాయ ప‌చ్చ‌డి.. అని చెప్ప‌వ‌చ్చు. ఇది ఎంతో … Read more

Masala Gutti Vankaya Fry : మ‌సాలా గుత్తి వంకాయ ఫ్రై.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Masala Gutti Vankaya Fry : మ‌నం ర‌క‌ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇలా ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌లో వంకాయ‌లు ఒక‌టి. వంకాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. బ‌రువు తగ్గ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో.. వంకాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇక మ‌న‌కు వివిధ ర‌కాల వంకాయ‌లు ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో గుండ్ర‌టి వంకాయ‌లు కూడా ఒకటి. వీటిని … Read more

Prawns Biryani : ఇంట్లోనే చాలా సుల‌భంగా రొయ్య‌ల బిర్యానీని రుచిగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Prawns Biryani : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తులల్లో రొయ్య‌లు ఒక‌టి. రొయ్య‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రొయ్య‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. రొయ్య‌ల‌లో విట‌మిన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బి గ్రూప్ కు చెందిన విట‌మిన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రొయ్య‌లలో ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ప్ర‌స్తుత కాలంలో … Read more

Chicken Mutton Fish : చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు.. ఈ మూడింటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఎందులో ఉంటాయి.. ఏది తింటే ఎక్కువ మేలు జ‌రుగుతుంది..?

Chicken Mutton Fish : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు త‌దిత‌ర మాంసాహారాల‌ను అధికంగా తింటున్నారు. క‌రోనా కార‌ణంగా వీటిని తినే వారి సంఖ్య పెరిగింది. గ‌తంలో వారంలో ఒక‌సారి మాంసాహారం తినేవారు. కానీ ఇప్పుడు కొంద‌రు వారంలో రెండు సార్లు వీటిని తింటున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో క‌రోనా వంటి వైర‌స్‌ల‌తోపాటు బాక్టీరియాల‌ను సైతం ఎదిరించే … Read more

Tomato Aloe Vera Face Pack : స‌హ‌జ‌సిద్ధ‌మైన ఈ ఫేస్ ప్యాక్‌ను వాడితే.. మీ ముఖం వెలిగిపోతుంది..!

Tomato Aloe Vera Face Pack : ప్ర‌స్తుత కాలంలో చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, కురుపులు, బ్లాక్ హెడ్స్, ముఖం త‌ర‌చూ జిడ్డుగా మార‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లతో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు రావ‌డం, మాన‌సిక ఒత్తిడి వంటి వాటిని ఈ స‌మ‌స్య‌లు … Read more