Kobbari Pallila Laddu : అమిత‌మైన శ‌క్తిని అందించే కొబ్బ‌రి ప‌ల్లీల‌ ల‌డ్డూలు.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు..!

Kobbari Pallila Laddu : మ‌నం సాధార‌ణంగా ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి ప‌ల్లి ప‌ట్టీల‌ను, ప‌ల్లి ల‌డ్డూల‌ను (ఉండ‌ల‌ను) త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంతో రుచిగా ...

Chilli : పచ్చి మిరపకాయలు.. ఎండు కారం.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

Chilli : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిర్చిని ఉపయోగిస్తున్నారు. రోజువారి వంటకాల్లో కొందరు పచ్చి మిరపకాయలను వేస్తుంటారు. వీటిని పేస్ట్‌లా పట్టి ఉపయోగిస్తుంటారు. కొందరు ...

Sugarcane Juice : చెర‌కు ర‌సం తీసేవారు గ‌డ‌ల మ‌ధ్య‌లో నిమ్మ‌కాయ‌ల‌ను పెడ‌తారు.. ఎందుకో తెలుసా..?

Sugarcane Juice : వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది త‌మ శ‌రీరాల‌ను చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే శీత‌ల పానీయాల‌ను, కొబ్బ‌రినీళ్లను.. చ‌ల్ల‌గా ...

Puffed Rice : మ‌ర‌మ‌రాల‌ను లైట్ తీసుకోకండి.. ఇవి చేసే మేలు తెలిస్తే వ‌ద‌లరు..!

Puffed Rice : ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు, ఊబ‌కాయం, భారీ ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. ఇలాంటి వారిలో ఎటువంటి ఆహార ...

Ragi Roti : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రోటీ.. ఇలా చేస్తే చ‌క్క‌గా వస్తాయి..!

Ragi Roti : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి మ‌నంద‌రికీ ...

Almond Milk : బాదం పాల‌ను ఇంట్లో మీరే ఇలా సులభంగా తయారు చేసుకోవ‌చ్చు..!

Almond Milk : మార్కెట్‌లో మ‌న‌కు బాదం పాలు విరివిగా ల‌భిస్తాయి. వీటిని శీత‌లీక‌రించి మన‌కు విక్ర‌యిస్తుంటారు. బాదం పాల‌ను చ‌ల్ల‌గా లేదా వేడిగా.. ఎలా తాగినా ...

Watermelon : పుచ్చకాయలు తియ్యనివో.. చప్పగా ఉంటాయో.. వాటిని చూసి ఇలా చెప్పేయొచ్చు..!

Watermelon : వేసవి సీజన్‌లో మనకు విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయలు ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండేది 90 శాతం నీరే. కనుక ...

Capsicum : క్యాప్సికం తినే వారు త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి..!

Capsicum : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం ఒక‌టి. ఈ క్యాప్సికాన్ని బెల్ పెప్ప‌ర్‌, సిమ్లా మిర్చి, పెద్ద మిరప‌, బెంగుళూరు మిర్చి వంటి ర‌క‌ర‌కాల ...

Dates : ఖ‌ర్జూర పండ్ల‌ను ఇలా వాడితే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Dates : మ‌న‌కు ల‌భించే పండ్ల‌ల్లో తియ్య‌గా ఉండి అధిక‌ శ‌క్తిని ఇచ్చే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండ్లు ఒక‌టి. 100 గ్రా. ల ఖ‌ర్జూర పండ్లలను ఆహారంగా ...

Banana Flower Curry : అరటి పువ్వు.. అద్భుతమైన ఔషధగుణాలకు పుట్టినిల్లు.. కూర చేసుకుని తింటే మేలు..!

Banana Flower Curry : అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ...

Page 1912 of 2193 1 1,911 1,912 1,913 2,193