Kobbari Pachadi : కొబ్బరి పచ్చడిని ఇలా చేయండి.. చాలా రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం..!
Kobbari Pachadi : కొబ్బరిని పచ్చిగా లేదా ఎండుగా.. ఎలా తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. దీంతో మనం అనేక రకాల తీపి లేదా కారం వంటకాలను తయారు చేసుకోవచ్చు. అలాంటి వంటకాల్లో కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. అయితే కొబ్బరితో చేసే తీపి వంటకాలు చాలా మందికి నచ్చుతాయి. కానీ కారం వంటకాలు నచ్చవు. కొబ్బరి పచ్చడిని తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. కానీ ఇది ఎంతో ఆరోగ్యకరమైంది. రోజూ ఉదయం … Read more