Palli Chikki : పల్లి పట్టీ (పల్లి చిక్కి)లను ఇలా తయారు చేస్తే చక్కగా వస్తాయి.. రోజుకు ఒకటి తినాలి..!
Palli Chikki : మనం సాధారణంగా వేరు శనగ పపప్పులను (పల్లీలను), బెల్లాన్ని కలిపి తింటూ ఉంటాం. వీటిని కలిపి తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎముకలు, దంతాలు ధృడంగా తయారవుతాయి. నెలసరి సమయంలో పల్లీలను, బెల్లాన్ని కలిపి తినడం వల్ల వెన్ను నొప్పి తగ్గడమే కాకుండా గర్భాశయ పని తీరు మెరుగుపడుతుంది. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హిమో గ్లోబిన్ … Read more