Idli Karam : ఇడ్లీలను ఈ కారంతో తినండి.. భలే రుచిగా ఉంటాయి..!
Idli Karam : మనం సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలను రకరకాల చట్నీలతో, సాంబార్ తో కలిపి తింటూ ఉంటాం. కొందరు కారంలో నెయ్యి వేసుకుని కూడా ఇడ్లీలను తింటూ ఉంటారు. ఇడ్లీలతో కలిపి తినే ఈ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఈ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more









