Pudina Lassi : పుదీనాతో లస్సీ.. వేసవితో తప్పక తాగాలి.. వేడి అసలు ఉండదు..!
Pudina Lassi : మనం సాధారణంగా పెరుగుతో రకరకాల లస్సీలను తయారు చేసుకొని తాగుతూ ఉంటాం. చల్లగా తాగే ఈ లస్సీలు మనల్ని వేసవి తాపం నుండి బయట పడేయడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. లస్సీని తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. లస్సీలో ఉండే ప్రోబయాటిక్స్ శరీరానికి మేలు చేసే బాక్టీరియా పరిమాణాన్ని … Read more









