Shankhapushpi : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. దీన్ని అసలు వదలకండి..!
Shankhapushpi : మన చుట్టూ పరిసరాల్లో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని మొక్కలు ఔషధగుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటి భాగాలను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక అలాంటి ఔషధ మొక్కల్లో శంఖపుష్పి మొక్క ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే విస్తృతంగా పెరుగుతుంది. కానీ ఇది ఔషధ మొక్క అని చాలా మందికి తెలియదు. ఇక దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శంఖపుష్పి మొక్కకు చెందిన పువ్వులు … Read more









