Honey Lemon Water : బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి ఉద‌యం తేనె, నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను తాగుతున్నారా ? అయితే ఇది చ‌ద‌వండి..!

Honey Lemon Water : ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య అధిక బ‌రువు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకు పోయి ఉంటుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల‌లో తేనె, నిమ్మ‌రసం క‌లుపుకుని తాగ‌డం ఒక‌టి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు చాలా మంది ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటిలో తేనె, నిమ్మ ర‌సం … Read more

Oats Smoothie : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో దీన్ని తీసుకుంటే.. అమిత‌మైన శ‌క్తి, పోష‌కాలు మీ సొంతం..!

Oats Smoothie : రోజులో మ‌నం ఉద‌యం తీసుకునే ఆహార‌మే ఎక్కువ‌గా ఉండాల‌ని వైద్య‌లు చెబుతుంటారు. ఉద‌యం మ‌నం అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మ‌నం ఉదయం తినే ఆహారాల్లోనే అధిక మొత్తంలో పోష‌కాలు ఉండేలా కూడా చూసుకోవాలి. దీంతో మ‌నకు రోజుకు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఉద‌యం ఆహారంతోనే ల‌భిస్తాయి. అలాగే రాత్రంతా ప‌నిచేసిన శ‌రీరానికి ఉద‌య‌మే అధిక మొత్తంలో శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. రోజంతా చురుగ్గా ప‌నిచేస్తారు. అయితే ఉద‌యం … Read more

Diabetes : షుగ‌ర్ ను కంట్రోల్ చేసే అద్భుత‌మైన ఔష‌ధం.. రోజూ అన్నంలో ఒక్క టీస్పూన్ చాలు..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది షుగ‌ర్ వ్యాధితో బాధ‌డుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొంద‌రిలో ఎన్ని ర‌కాల మందులు వాడినా షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి రావ‌డం లేదు. అంతే కాకుండా ఈ మందుల‌ను వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన కూడా ప‌డుతున్నారు. ఈ మందుల ద్వారా మాత్ర‌మే కాకుండా స‌హజ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో కూడా ఈ వ్యాధిని నియంత్రించుకోవ‌చ్చు. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో … Read more

Tomato Curry : ట‌మాటా కూర‌ను ఇలా చేసుకుంటే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Curry : మ‌నం సాధార‌ణంగా వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ర‌క్త నాళాల ప‌ని తీరును మెరుగు ప‌రిచి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. చ‌ర్మం, జుట్టు సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కంటి చూపు మెరుగుప‌డ‌డంలోనూ టమ‌టాలు దోహ‌దం చేస్తాయి. హైబీపీని త‌గ్గించ‌డంలో కూడా ట‌మాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ ల‌ బారిన ప‌డే … Read more

Rasam : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ర‌సం.. దీన్ని తాగితే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ప‌రార్‌..!

Rasam : మ‌న‌లో చాలా మంది కూర‌తో భోజ‌నం చేసిన త‌రువాత ర‌సం వంటి వాటితో భోజ‌నం చేస్తూ ఉంటారు. ప్ర‌తి రోజూ ర‌సంతో భోజ‌నం చేసే వారు కూడా ఉంటారు. అయితే ఈ ర‌సాన్ని రుచిగా త‌యారు చేసుకోవ‌డ‌మే కాకుండా, మ‌న శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే చిన్న చిన్న జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ఈ ర‌సం స‌హాయ‌ప‌డుతుంది. ఈ ర‌సం త‌యారీకి కావ‌ల్సిన … Read more

Raisins Curd : కిస్మిస్‌, పెరుగు మిశ్ర‌మాన్ని ఇలా త‌యారు చేసి రోజూ తినండి.. ముఖ్యంగా పురుషులు..!

Raisins Curd : పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌కర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అలాగే కిస్మిస్‌ల‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ రెండింటినీ క‌లిపి రోజూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. శ‌రీరానికి అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిని క‌లిపి తీసుకోవడం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట పాల‌ను మ‌రిగించాక చ‌ల్లార్చి అందులో తోడు వేసే స‌మ‌యంలో 10 … Read more

Palakova : చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కమ్మనైన పాల‌కోవాను ఇలా తయారు చేసుకోండి..!

Palakova : సాధార‌ణంగా మ‌నం పాల‌తో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుంటూ ఉంటాం. పాల‌తో చేసే తీపి ప‌దార్థాల‌లో పాల‌కోవా ఒక‌టి. పాల‌కోవా చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇంట్లో దీనిని అంద‌రూ త‌యారు చేసుకోలేరు. క‌నుక చాలా త‌క్కువ స‌మ‌యంలో పాల‌కోవాను మ‌నం పాల‌పొడితో త‌యారు చేసుకోవ‌చ్చు. పాల పొడితో చేసిన ఈ పాల‌కోవా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాల‌పొడితో ఎంతో రుచిగా ఉండే … Read more

Hibiscus Flower Tea : మందార పువ్వులతో టీ.. రోజుకు ఒక కప్పు తాగినా చాలు..!

Hibiscus Flower Tea : మందార పువ్వులను మహిళలు అలంకరణ కోసం లేదా పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పువ్వులతో తయారు చేసే టీ ని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు.. అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మందార పువ్వులతో టీ ని ఎలా తయారు చేయాలి.. దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more

Chukka Kura Pachadi : చుక్క కూర ప‌చ్చ‌డిని ఇలా చేయాలి.. ఎంతో రుచి.. ఆరోగ్య‌క‌రం..!

Chukka Kura Pachadi : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో చుక్క కూర ఒక‌టి. ఇది పుల్ల‌గా ఉంటుంది. క‌నుక చాలా మందికి న‌చ్చుతుంది. దీంతో చాలా మంది ప‌ప్పు త‌యారు చేసుకుని తింటుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే చుక్క కూర‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చుక్క కూర ప‌చ్చ‌డి త‌యారీకి … Read more

Flax Seeds Laddu : అవిసె గింజ‌ల‌తో ల‌డ్డూలు.. చాలా బ‌ల‌వ‌ర్ధ‌కం.. ఆరోగ్య‌క‌రం..!

Flax Seeds Laddu : హైబీపీని త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అత్య‌ధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. అవిసె గింజ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అజీర్తి … Read more