Palakova : పాల‌కోవాను 10 నిమిషాల్లో ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Palakova : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పాల‌కోవా కూడా ఒక‌టి. పాల‌కోవా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పాల‌కోవా రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.అలాగే పాల‌కోవా త‌యారు చేయ‌డం కొద్దిగా శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని అనే చెప్ప‌వ‌చ్చు. ఎటువంటి శ్ర‌మ లేకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలో పాల‌పొడితో కూడా మ‌నం పాల‌కోవాను త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌పొడితో చేసే ఈ పాల‌కోవా కూడా అచ్చం … Read more

Palakova : విరిగిన పాల‌ను పార‌బోయ‌కండి.. పాల‌కోవాను ఇలా చేయండి..!

Palakova : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పాల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కాల్షియంతోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మ‌నం వేడిచేసేట‌ప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విరిగిన పాల‌ను సాధార‌ణంగా చాలా మంది పార‌బోస్తూ ఉంటారు. కానీ విరిగిన పాల‌ను పార‌బోయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే పాల‌కోవాను త‌యారు … Read more

Palakova : పాలు విరిగిపోయాయా.. ఏం ఫ‌ర్లేదు.. ఎంతో రుచిక‌ర‌మైన కోవాను ఇలా త‌యారు చేయండి..!

Palakova : మ‌నం ప్ర‌తిరోజూ పాల‌ను ఆహారంలో భాగంగా తాగుతూ ఉంటాం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. ప్ర‌తిరోజూ పాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. మాన‌సిక ఒత్తిడి త‌గ్గుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దంతాలు గ‌ట్టి ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో … Read more

Palakova : చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కమ్మనైన పాల‌కోవాను ఇలా తయారు చేసుకోండి..!

Palakova : సాధార‌ణంగా మ‌నం పాల‌తో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుంటూ ఉంటాం. పాల‌తో చేసే తీపి ప‌దార్థాల‌లో పాల‌కోవా ఒక‌టి. పాల‌కోవా చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇంట్లో దీనిని అంద‌రూ త‌యారు చేసుకోలేరు. క‌నుక చాలా త‌క్కువ స‌మ‌యంలో పాల‌కోవాను మ‌నం పాల‌పొడితో త‌యారు చేసుకోవ‌చ్చు. పాల పొడితో చేసిన ఈ పాల‌కోవా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాల‌పొడితో ఎంతో రుచిగా ఉండే … Read more