Flax Seeds Laddu : ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే.. ఆ శక్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండవు..
Flax Seeds Laddu : మనలో చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటిల్లో కాల్షియం తక్కువగా ఉండడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నరాల్లో తిమ్మిర్లు, రాత్రి పూట పిక్కలు పట్టుకుపోవడం, నీరసం, అలసట, బద్దకం, అజీర్ణం, బీపీ వంటి అనేక సమస్యలు ఉంటాయి. అయితే వీటికి వివిధ రకాల మందులను వాడుతుంటారు. కానీ వీటన్నింటినీ తగ్గించేలా ఒకే ఒక్క ఔషధాన్ని వాడవచ్చు. అయితే వాస్తవానికి అది ఆయుర్వేద ఔషధం కాదు. తినే పదార్థం. … Read more









