Rasam : రసం ఇలా చేశారంటే చాలు.. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!
Rasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాము. రసం చాలా రుచిగా ఉంటుంది. రసంతో తినడం వల్ల కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పవచ్చు. అలాగే దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు రసంతో భోజనం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బయట లభించే రసం పొడులతో కాకుండా మన ఇంట్లోనే రసం పొడిని ఎలా తయారు చేసుకోవాలి. అలాగే ఈ పొడితో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న … Read more









