Bobbarlu Kura : బొబ్బెర్ల కూర ఎంతో రుచిగా ఉంటుంది.. శ‌క్తి, పోష‌కాలు కూడా ల‌భిస్తాయి..!

Bobbarlu Kura : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల గింజ‌ల‌లో బొబ్బెర్లు ఒక‌టి. వీటితో చాలా మంది గారెలు, వ‌డ‌లు చేసుకుని తింటుంటారు. కానీ అవి నూనె వ‌స్తువులు. క‌నుక మ‌న‌కు అవి హాని క‌ల‌గ‌జేస్తాయి. అలా కాకుండా వాటిని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో తీసుకోవాలి. బొబ్బెర్ల‌ను మొల‌క‌లుగా చేసి తిన‌వ‌చ్చు. అయితే ఇవి కొంద‌రికి రుచించ‌వు. క‌నుక వాటిని కూర‌గా వండుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రెండూ లభిస్తాయి. ఇక బొబ్బెర్ల … Read more

Sprouts Curry : మొలకలతో కూర ఇలా చేయండి.. చపాతీల్లోకి చాలా బాగుంటుంది..!

Sprouts Curry : మొలకలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మొలకల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఉదయాన్నే తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతోపాటు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. కనుక మొలకలను రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మొలకలను నేరుగా తినడం కొందరికి ఇష్టం ఉండదు. కానీ వీటిని కూరగా చేసుకుంటే ఎంతో … Read more

Vitamin A : విట‌మిన్ ఎ లోపిస్తే ప్ర‌మాదం.. ఎలాంటి స‌మస్య‌లు వ‌స్తాయో తెలుసా..?

Vitamin A : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ ఎ ఒక‌టి. మ‌న‌కు ఇది ఎంత‌గానో అవ‌స‌రం. ఇది కొవ్వులో క‌రుగుతుంది. క‌నుక దీన్ని శ‌రీరం నిల్వ చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. కాబ‌ట్టి ఈ విట‌మిన్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోక‌పోయినా ఫ‌ర్వాలేదు. త‌ర‌చూ తీసుకుంటే చాలు. దీంతో విట‌మిన్ ఎ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక శ‌రీరంలో విట‌మిన్ ఎ లోపిస్తే అనేక లక్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నకు … Read more

Drumstick Leaves Rice : మునగాకును నేరుగా తినలేకపోతే.. ఇలా చేసి తినండి.. ఎంతో ఆరోగ్యకరం..!

Drumstick Leaves Rice : మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. దీన్ని తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఆయుర్వేదంలోనూ మునగాకు గురించి ఎంతో ముఖ్యంగా ప్రస్తావించారు. ఇది 300 కు పైగా వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. కనుక మునగాకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తినాల్సిందే. అయితే దీన్ని నేరుగా తినలేని వారు.. రైస్‌ రూపంలో తయారు చేసి తినవచ్చు. ఈ క్రమంలోనే మునగాకు … Read more

Belly Fat : నెల రోజుల పాటు ఇలా చేస్తే.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగి బ‌రువు మొత్తం త‌గ్గుతారు..!

Belly Fat : అధిక బరువుతోపాటు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అనే స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఈ రెండింటి కార‌ణంగా అనేక మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వీటిని త‌గ్గించుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోలేక‌పోతున్నామ‌ని.. విచారం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం … Read more

Sesame Seeds Rice : నువ్వులతో అన్నాన్ని ఇలా వండుకుని తింటే.. రుచి.. ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!

Sesame Seeds Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల అన్నాన్ని ఎక్కువగా తింటున్నారు. బ్రౌన్‌ రైస్‌ను తినడం లేదు. మన పెద్దలు, పూర్వీకులు ముడి బియ్యాన్ని ఎక్కువగా తినేవారు. కనుకనే వారు షుగర్‌, బీపీ లాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇప్పటికీ ఆరోగ్యంగా, దృఢంగా జీవిస్తున్నారు. కానీ మనం మాత్రం తెల్ల అన్నాన్ని ఎక్కువగా తింటున్నాం. దీంతో అధిక బరువు, డయాబెటిస్‌, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నాం. అయితే మనకు అందుబాటులో ఉన్న తెల్ల … Read more

Palak Idli : పాలకూర ఇడ్లీ.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Palak Idli : పాలకూరలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. కనుకనే దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. పాలకూరను తినడం వల్ల మనకు పోషకాలు లభించడంతోపాటు అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. పాలకూరను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. అయితే దీంతో ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. అవి రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక పాలకూర ఇడ్లీలను ఎలా … Read more

Bones Health : వీటిని తింటే ఎముక‌లు ఉక్కులా మారుతాయి.. ఎముక‌ల నొప్పి ఉండ‌దు..!

Bones Health : మ‌న శ‌రీరంలో ఎముక‌లు వంగి పోకుండా దృఢంగా ఉండ‌డానికి, పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు కాల్షియం ఎంతో అవ‌స‌ర‌మ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కాల్షియం అధికంగా క‌లిగి ఉన్న ఆహారాల‌లో మ‌న‌కు మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేవి పాలు. శ‌రీరానికి కావ‌ల్సిన కాల్షియాన్ని అందించ‌డానికి మ‌నం ప్ర‌తి రోజు పాల‌ను తాగుతూ ఉంటాం. పిల్ల‌ల‌కు కూడా పాల‌ను ఆహారంగా ఇస్తూ ఉంటాం. మ‌న‌లో చాలా మందికి పాల‌లోనే కాల్షియం అధికంగా ఉంటుందా.. పాల కంటే కాల్షియం అధికంగా క‌లిగి … Read more

Tandoori Tea : ఎంతో రుచికరమైన తందూరీ టీ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Tandoori Tea : మనం ఇంట్లో కాఫీ, టీలను రోజూ తయారు చేసుకుని తాగుతుంటాం. బయటకు వెళ్తే వెరైటీ కాఫీ, టీలు మనకు లభిస్తాయి. ఇక మట్టి ముంతల్లో అందించే తందూరీ టీ ని కూడా చాలా మంది రుచి చూసి ఉంటారు. ఇది ఎంతో అద్భుతమైన టేస్ట్‌ను కలిగి ఉంటుంది. అయితే దీన్ని ఇంట్లోనే మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తందూరీ టీ తయారీకి కావల్సిన పదార్థాలు.. నీళ్లు – … Read more

Prickly Heat : చెమ‌ట‌కాయ‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా ? ఈ చిట్కాల‌ను పాటిస్తే.. వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది..!

Prickly Heat : వేస‌వి కాలంలో మ‌న శ‌రీరం స‌హజంగానే వేడిగా మారుతుంటుంది. దీంతో శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచేందుకు శ్వేద గ్రంథులు చెమ‌ట‌ను అధికంగా ఉత్ప‌త్తి చేస్తుంటాయి. దీని వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. మ‌న‌కు వేస‌వి తాపం త‌గ్గుతుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. ఇదంతా స‌హ‌జ సిద్ధంగా జ‌రిగే ప్ర‌క్రియే. అయితే ఈ ప్ర‌క్రియ‌లో కొంద‌రికి వేడి మ‌రీ అధికంగా ఉండ‌డం వ‌ల్ల చెమ‌ట కాయ‌లు ఏర్ప‌డుతుంటాయి. మెడ‌పై, గొంతు కింది … Read more