Prickly Heat : చెమటకాయలతో ఇబ్బందులు పడుతున్నారా ? ఈ చిట్కాలను పాటిస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది..!
Prickly Heat : వేసవి కాలంలో మన శరీరం సహజంగానే వేడిగా మారుతుంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరిచేందుకు శ్వేద గ్రంథులు చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తుంటాయి. దీని వల్ల శరీరం చల్లగా మారుతుంది. మనకు వేసవి తాపం తగ్గుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా శరీరం చల్లగా ఉంటుంది. ఇదంతా సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియే. అయితే ఈ ప్రక్రియలో కొందరికి వేడి మరీ అధికంగా ఉండడం వల్ల చెమట కాయలు ఏర్పడుతుంటాయి. మెడపై, గొంతు కింది … Read more









