Tandoori Tea : ఎంతో రుచికరమైన తందూరీ టీ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!
Tandoori Tea : మనం ఇంట్లో కాఫీ, టీలను రోజూ తయారు చేసుకుని తాగుతుంటాం. బయటకు వెళ్తే వెరైటీ కాఫీ, టీలు మనకు లభిస్తాయి. ఇక మట్టి ముంతల్లో అందించే తందూరీ టీ ని కూడా చాలా మంది రుచి చూసి ఉంటారు. ఇది ఎంతో అద్భుతమైన టేస్ట్‌ను కలిగి ఉంటుంది. అయితే దీన్ని ఇంట్లోనే మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తందూరీ టీ తయారీకి కావల్సిన పదార్థాలు.. నీళ్లు – … Read more









