Musk Melon : బీపీని అసలు రానివ్వదు.. రక్తనాళాలను కడిగేస్తుంది..!

Musk Melon : కర్బూజ తీపి రుచితో ఉండే వేసవి పండు. ఈ పండులో అనేక ఇతర పోషకాలతోపాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలం మ‌న శరీరం నీటిని కోరుతుంది. నీరు తాగడం వేసవిలో చాలా అవసరం. అయితే నీళ్ళు ఎక్కువగా తాగనివారు క‌ర్బూజాల‌ను తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయ వంటి అనేక పండ్లలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది డీహైడ్రేష‌న్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. కర్బూజ పండుని … Read more

Muskmelon : ఈ అనారోగ్యాలు ఉన్న‌వారు త‌ర్బూజాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Muskmelon : వేస‌వి కాలంలో మ‌న‌కు మామిడి పండ్లు, పుచ్చ‌కాయ‌లు, లిచీ, త‌ర్బూజాలు ఎక్కువ‌గా ల‌భిస్తుంటాయి. ఇవి ఈ సీజ‌న్‌లోనే అధికంగా అందుబాటులో ఉంటాయి. అందువ‌ల్ల వేస‌విలో వీటిని అంద‌రూ ఎక్కువ‌గా తింటుంటారు. వీటితో ప‌లు ర‌కాల డ్రింక్స్‌ను కూడా త‌యారు చేసి తాగుతుంటారు. దీంతో శ‌రీరంలోని వేడి త‌గ్గ‌డంతోపాటు డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటాము. పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ ఇ, జింక్‌తోపాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫాస్ఫ‌ర‌స్ కూడా … Read more

Muskmelon : ఈ సీజన్‌లో తర్బూజాలను కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Muskmelon : వేసవి కాలంలో సహజంగానే చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల పానీయాలను తాగుతుంటారు. కూల్‌ డ్రింక్స్‌తోపాటు కొబ్బరినీళ్లు, పండ్ల రసాలను ఈ సీజన్‌లో అధికంగా తీసుకుంటుంటారు. అయితే ఈ సీజన్‌లో తినాల్సిన ఆహారాల్లో తర్బూజాలు ఒకటి. ఇవి మనకు ఈ సీజన్‌లో అధికంగా లభిస్తాయి. అయితే వేసవిలో తర్బూజాలను తప్పకుండా తీసుకోవాల్సిందే. దీని వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక తర్బూజాలను తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Muskmelon : త‌ర్బూజాల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస్స‌లు విడిచి పెట్ట‌రు..!

Muskmelon : వేసవి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే అనేక ర‌కాల పండ్లు సీజ‌న‌ల్‌గా ల‌భిస్తాయి. వాటిల్లో త‌ర్బూజా ఒక‌టి. ఇవి రుచికి చ‌ప్ప‌గా ఉంటాయి. క‌నుక వీటితో చాలా మంది జ్యూస్ త‌యారు చేసుకుని తాగుతుంటారు. ఈ క్ర‌మంలోనే త‌ర్బూజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేస‌విలో మ‌న శ‌రీరంలో నీరు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతుంది. చెమ‌ట ఎక్కువ‌గా వ‌స్తుంది క‌నుక నీరు త్వ‌ర‌గా అయిపోతుంటుంది. అయితే దీన్ని … Read more

వేస‌విలో రోజూ క‌ప్పు త‌ర్బూజా పండ్ల‌ను తినాలి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

వేస‌విలో తినాల్సిన పండ్ల‌లో త‌ర్బూజా పండ్లు కూడా ఒక‌టి. ఇవి శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని అందిస్తాయి. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. అయితే ఈ పండ్లు చ‌ప్ప‌గా ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని చాలా మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. కానీ జ్యూస్ లో చ‌క్కెర క‌న్నా తేనె క‌లిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. త‌ర్బూజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌ర్బూజా పండ్ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ … Read more